ఉద్యమం (సినిమా)
ఉద్యమం వి.ఎస్.ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై 1990, నవంబర్ 30న విడుదలైన తెలుగు సినిమా. కె.రంగారావు దర్శకత్వంలో వి.శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాలో భానుచందర్, యమున నటించారు.[1]
ఉద్యమం (1990 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.రంగారావు |
నిర్మాణం | వి.శ్రీనివాసరావు |
తారాగణం | భానుచందర్, యమున, కోట శ్రీనివాసరావు |
నిర్మాణ సంస్థ | వి.ఎస్.ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- భానుచందర్
- యమున
- కోట శ్రీనివాసరావు
- బాబు మోహన్
- రాజేష్
- విద్యాసాగర్
- మంజు
సాంకేతికవర్గం
మార్చు- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కట్టా రంగారావు
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, నందిగామ
- సంగీతం: రాజ్-కోటి
- కళ: కొండపనేని రామలింగేశ్వరరావు
పాటలు
మార్చుక్ర.సం. | పాట | రచయిత | గాయనీగాయకులు |
---|---|---|---|
1 | వేసంగి సూరీడు | వేటూరి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
2 | స్వాగతం సుస్వాగతం | వేటూరి | కె. జె. ఏసుదాసు, చిత్ర |
3 | ఓటులు వేసి | వేటూరి | నాగూర్ బాబు, ఎస్.పి.శైలజ |
4 | స్వార్థపరుల | నందిగామ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Udhyamam (K. Rangarao) 1990". ఇండియన్ సినిమా. Retrieved 15 October 2022.