ఉయ్యాలవాడ (గిద్దలూరు మండలం)

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం లోని గ్రామం


ఉయ్యాలవాడ, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్: 523 367.

ఉయ్యాలవాడ
రెవిన్యూ గ్రామం
ఉయ్యాలవాడ is located in Andhra Pradesh
ఉయ్యాలవాడ
ఉయ్యాలవాడ
నిర్దేశాంకాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926Coordinates: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగిద్దలూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం2,560 హె. (6,330 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం4,272
 • సాంద్రత170/కి.మీ2 (430/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08405 Edit this at Wikidata)
పిన్(PIN)523367 Edit this at Wikidata

గ్రామ భౌగోళికంసవరించు

సమీప మండలాలుసవరించు

ఉత్తరాన రాచెర్ల మండలం,దక్షణాన కొమరోలు మండలం,ఉత్తరాన బెస్తవారిపేట మండలం,దక్షణాన కలసపాడు మండలం.

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ గోపాలకృష్ణ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ అంకాళమ్మ అమ్మవారి ఆలయం.

గ్రామంలో జన్మించిన ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

ఈ గ్రామానికి చెందిన శ్రీ బొల్లెద్దు ప్రభాకర్, భారత సైన్యంలో సైనికుడిగా విధులు నిర్వహించుచున్నారు. ఈయన 2015,ఆగస్టు-3వ తేదీనాడు, కాశ్మీరులోని "లేహ్" ప్రాంతములో ఒక రహదారి ప్రమాదంలో అశువులు బాసినారు. వీరి భొతిక కాయానికి 2015,ఆగస్టు-16వ తెదీనాడు స్వగ్రామంలో పోలీసులు, సైనికులు, మాజీ సైనికులు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కీ.శే.ప్రభాకర్ కు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. [2]

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,439.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,290, మహిళల సంఖ్య 2,149, గ్రామంలో నివాస గృహాలు 915 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,560 హెక్టారులు.
జనాభా (2011) - మొత్తం 4,272 - పురుషుల సంఖ్య 2,201 - స్త్రీల సంఖ్య 2,071 - గృహాల సంఖ్య 1,019

పిన్ కోడ్ 523 3

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2015,ఆగస్టు-17; 3వపేజీ.