ఉల్లంగిపాలెం
ఉల్లంగిపాలెం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఉల్లంగిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | మచిలీపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521149 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
గ్రామ భౌగోళికం
మార్చుసముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
రవాణా సౌకర్యాలు
మార్చుమచిలీపట్నం, పెడన నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 69 కి.మీ
విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం
మార్చుమచిలీపట్టణంలోని పెద ఉల్లంగిపాలెంలో వేంచేసియున్న ఈ ఆలయంలో 2017, మార్చి-5వతేదీ ఆదివారంనాడు, ప్రత్యేక దైవిక కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శివపార్వతుల ఉత్సవమూర్తులకు శాస్త్రబద్ధంగా కళ్యాణం చేపట్టినారు. ఈ కార్యక్రమానికి భక్త్లు అధికసంఖ్యలో విచ్చేసారు.