ఉషా పరిణయం (2024 సినిమా)
ఉషా పరిణయం 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] విజయభాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కె. విజయ భాస్కర్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష, సూర్య, రవి, శివతేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 25న, ట్రైలర్‌ను జులై 25న విడుదల చేసి, సినిమాను ఆగస్టు 2న విడుదలైంది.[2][3]
ఉషా పరిణయం | |
---|---|
దర్శకత్వం | కె. విజయ భాస్కర్ |
రచన | కె. విజయ భాస్కర్ |
నిర్మాత | కె. విజయ భాస్కర్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సతీష్ ముత్యాల |
కూర్పు | ఎమ్.ఆర్. వర్మ |
సంగీతం | ఆర్.ఆర్. ధృవన్ |
నిర్మాణ సంస్థ | విజయభాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ |
విడుదల తేదీ | 2 ఆగస్టు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శ్రీకమల్
- తాన్వీ ఆకాంక్ష
- సూర్య
- వెన్నెల కిషోర్
- శివాజీ రాజా
- ఆలీ
- ఆనంద్ చక్రపాణి
- ఆమని
- సుధా
- మధుమణి
- సూర్య శ్రీనివాస్
- రవి శివతేజ
- కెజిఎఫ్ బాలకృష్ణ
- రజిత
- మిర్చి కిరణ్
- సీరత్ కపూర్ (ఐటెమ్ సాంగ్)[4]
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: విజయభాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్
- నిర్మాత: కె. విజయ భాస్కర్[5][6]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె. విజయ భాస్కర్
- సంగీతం: ఆర్.ఆర్. ధృవన్
- సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
- ఎడిటింగ్: ఎమ్.ఆర్. వర్మ
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "ఘల్లు.. ఘల్లు" | సురేష్ బనిశెట్టి | ఆర్.ఆర్. ధ్రువన్ | లిప్సిక, ఆర్.ఆర్. ధ్రువన్ | 3:35 |
2. | "లవ్ ఇస్ బ్యూటిఫుల్" | రఘురాం | ఆర్.ఆర్. ధ్రువన్, అదితి భావరాజు | 3:09 | |
3. | "ఎదురుగ నువ్వుంటే[7]" | రఘురాం | అదితి భావరాజు | 2:32 | |
4. | "నువ్వులే నువ్వులే[8]" | రఘురాం | ఆర్.ఆర్. ధ్రువన్, అదితి భావరాజు | 3:32 |
మూలాలు
మార్చు- ↑ NT News (15 February 2024). "ఉషా పరిణయం". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ Mana Telangana (9 July 2024). "'ఉషా పరిణయం' వచ్చేది అప్పుడే". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ Cinema Express (8 July 2024). "K Vijaya Bhaskar's Usha Parinayam gets a release date" (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ "Seerat Kapoor's Special Mass Number in Usha Parinayam" (in ఇంగ్లీష్). 24 April 2024. Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ Andhrajyothy (14 February 2024). "విజయ్‌భాస్కర్.. ఉషా పరిణయం". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
- ↑ Chitrajyothy (27 July 2024). "మరో 'నువ్వు నాకు నచ్చావ్' లాంటి సినిమా ఇది." Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ Cinema Express (15 June 2024). "'Eduruga Nuvvunte' from Usha Parinayam is a soft romantic number" (in ఇంగ్లీష్). Retrieved 27 July 2024.
- ↑ Cinema Express (22 June 2024). "'Nuvvule Nuvvule' from Usha Parinayam is an old-school love song" (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.