ఊర్వశి 1974 లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో హిందీ నటుడు సంజీవ్ కుమార్ తొలిసారిగా తెలుగులో నటించడం విశేషం. అన్నపూర్ణ సినీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై పి.రాఘవరావు నిర్మించిన ఈ సినిమాకు కె.బాపయ్య దర్శకత్వం వహించాడు. శారద, సంజీవకుమార్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

ఊర్వశి
(1974 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.బాపయ్య
తారాగణం సంజీవ్ కుమార్,
శారద
నిర్మాణ సంస్థ నాగేశ్వర ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  1. అందని ఆకాశం అందుకున్నానులే పొందని అనురాగం - పి.సుశీల - రచన: డా॥ సినారె
  2. ఎవరు వింటారు మూగ కన్నీట కరిగె నా పాట - పి.సుశీల - రచన: డా॥ సినారె
  3. పంచరంగుల చిలకల్లారా - చక్రవర్తి, సావిత్రి, గాయత్రి, స్వర్ణలత - రచన: వీటూరి
  4. ప్రతి అందం జంట కోసం పలవరించి పోతుంది - ఎస్.పి. బాలు, వాణీ జయరాం - రచన: డా॥ సినారె
  5. వయసే ఊరుకోదురా మనసే నిలువనీదురా - ఎస్. జానకి - రచన: డా॥ సినారె

మూలాలు

మార్చు
  1. "Urvasi (1974)". Indiancine.ma. Retrieved 2020-08-19.
  2. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బాహ్య లంకెలు

మార్చు