ఊర్వశీ నీవే నా ప్రేయసి

ఊర్వశీ నీవే నా ప్రేయసి 1979లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ భరణీ చిత్ర ఎంటర్ ప్రైజెస్ పతాకంపై బి.భరణి రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, శరత్ బాబు, నగేష్ బాబు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిఅమకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]

ఊర్వశీ నీవే నా ప్రేయసి
(1979 తెలుగు సినిమా)
Urvasi Neeve Naa Preyasi (1979).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం సి.వి.శ్రీధర్
నిర్మాణం బి.భరణీరెడ్డి
తారాగణం మురళీమోహన్,
లత
సంగీతం ఇళయరాజా
సంభాషణలు వసంత కుమార్
ఛాయాగ్రహణం తివారి
నిర్మాణ సంస్థ శ్రీ భరణీ చిత్ర ఇంటర్నేషనల్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

  1. అభిషేక సమయాన అందాల నా దేవి దరిసన మిచ్చిందిరా - ఎస్.పి. బాలు
  2. ఈ శ్రీవారే మా వారు ఔతారట నా వారే ఔతారట - వాణి జయరాం
  3. చిలిపి వయసు ఎదుట నిలువ ప్రణయ సుధలు - ఎస్.పి. బాలు, వాణి జయరాం
  4. చెలియా ఊర్వశీ నీవే నా ప్రేయసీ పూవై విరిసే నీ అందమే - ఎస్.పి. బాలు
  5. నేనేదైనా కలగన్నానా నాలో నేనే దిగజారినా - వాణి జయరాం
  6. వయసూ ఎంత వయసూ - ఎస్.పి. బాలు,వాణి జయరాం,జి. ఆనంద్,ఎస్.పి.శైలజ బృందం

మూలాలుసవరించు

  1. "Urvasi Neeve Naa Preyasi (1979)". Indiancine.ma. Retrieved 2020-08-19.

బాహ్య లంకెలుసవరించు