ఊహా సుందరి 1984లో విడుదలైన తెలుగు సినిమా. మహేశ్వర ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎస్.పి.వెంకన్నబాబు నిర్మించిన ఈ సినిమాకు జి.అనిల్ కుమర్ దర్శకత్వం వహించాడు. నరేష్, నళీని ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

ఊహాసుందరి
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం అనిల్ కుమార్
తారాగణం నరేష్,
నళిని
నిర్మాణ సంస్థ మహేశ్వర ఆర్ట్ మూవీస్
భాష తెలుగు
ఇంటిగుట్టులో నళిని

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: జి.అనిల్ కుమార్
  • సినిమా నిడివి: 127 నిమిషాలు
  • స్టుడియో: మహేశ్వరి ఆర్ట్ మూవీస్
  • మాటలు:సత్యానంద్
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్యగానం: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జయచంద్రన్
  • పోరాటాలు: రాజు
  • స్టిల్స్ సి.హెచ్ శ్యాం ప్రసాద్
  • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: పి.బాబ్జీ
  • నృత్యాలు:ధనుష్
  • కళ: విజయ్ కుమార్
  • కో డైరక్టర్: ఎన్.బి.చక్రవర్తి
  • కూర్పు: డి.వెంకటరత్నం
  • ఛాయాగ్రహణం: ఎన్.నవకాంత్
  • నిర్వహణ: ఎస్.జయరామారావు
  • నిర్మాత: ఎస్.పి.వెంకన్న బాబు,
  • సంగీతం: కె.చక్రవర్తి
  • విడుదల తేదీ: 1984 జనవరి 28

పాటల జాబితా

మార్చు

1.ఊహా సుందరీ కలవో తీపి, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2 కాలాల వెనకాల ఒక ఎంకివుండేదట, రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం

3.ప్రమిద ఒకరు దివ్వె ఒకరు పంచుకొంటే వెలుగు, గానం.వేటూరి, గానం.పులపాక సుశీల

4.జడలో సంపంగి పువ్వు ఒళ్ళో సందేళ నువ్వు,రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

మార్చు
  1. "Vooha Sundari (1984)". Indiancine.ma. Retrieved 2020-08-20.

2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

మార్చు