ఎంత బావుందో!

2002లో విడుదలైన తెలుగు సినిమా

ఎంత బావుందో ! 2002, మార్చి 22వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. కె.సి.శేఖర్‌బాబు నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించాడు.

ఎంత బావుందో !
(2002 తెలుగు సినిమా)
Enthabagundo.jpg
దర్శకత్వం తమ్మారెడ్డి భరద్వాజ
నిర్మాణం కె.సి.శేఖర్‌బాబు
తారాగణం సాయి కిరణ్,
రోహిత్,
లయ
సంగీతం సాకేత్ సాయిరాం
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

పాటల జాబితా[1]
సంఖ్య. పాటసాహిత్యంగాయకుడు(లు) నిడివి
1. "ఇంటర్నెట్ చాటింగ్‌లోన తగిలాడు నాయుడు బావ"  సాహితిచక్రి,
సునీత
 
2. "నీ చూపూ నీ వూపూ చూచి మనసంతా లాగిందే పిల్లా"  రమణ్‌లోక్రవివర్మ,
సునీత
 
3. "ఝుమ్మని రాగాలే, కమ్మని గీతాలే"  గురుచరణ్పార్థసారథి,
సునీత,
రాధాకృష్ణన్
 
4. "ప్రియురాలా ప్రియురాలా నీ ఎదలో కొంచెం చోటీవా"  సాహితిఎస్. పి. చరణ్,
సునీత
 
5. "ముద్దబంతీ పూలే ఎట్టి ముందు తలుపూ మూసీ పెట్టి"  గురు చరణ్కనకేష్,
ఉష
 
6. "ఎన్నడో పాత యుగములనాటి బానిసే కదా మీ స్త్రీజాతి"  సాహితిరాధాకృష్ణన్,
కనకేష్,
ప్రదీప్‌రాజా,
సునీత,
గాయత్రి
 

మూలాలుసవరించు

  1. సంపాదకుడు (16 January 2002). "ఎంత బావుందో! పాటల పుస్తకం". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (7): సెంటర్ స్ప్రెడ్. Retrieved 29 April 2018.

బయటి లింకులుసవరించు