ఎం.పీ. వీరేంద్ర కుమార్
మలయాళ రాజకీయ నాయకుడు
మణియంకోడ్ పద్మప్రభ వీరేంద్ర కుమార్ (22 జూలై 1936 - 28 మే 2020) భారతదేశానికి చెందిన రచయిత, పాత్రికేయుడు & రాజకీయ నాయకుడు.[1] ఆయన 1996, 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కోజికోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.[2]
ఎం.పీ. వీరేంద్ర కుమార్ | |||
| |||
పదవీ కాలం 23 మార్చి 2018 – 28 మే 2020 | |||
తరువాత | ఎం.వి శ్రేయాంస్ కుమార్ | ||
---|---|---|---|
పదవీ కాలం 3 ఏప్రిల్ 2016 – 20 డిసెంబరు 2017 | |||
ముందు | టి.ఎన్. సీమ | ||
నియోజకవర్గం | కేరళ | ||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | కె. మురళీధరన్ | ||
తరువాత | ఎం.కె. రాఘవన్ | ||
నియోజకవర్గం | కోజికోడ్ | ||
పదవీ కాలం 1996 – 1998 | |||
ముందు | కె. మురళీధరన్ | ||
తరువాత | పి. శంకరన్ | ||
నియోజకవర్గం | కోజికోడ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వాయనాడ్, కేరళ, భారతదేశం | 1936 జూలై 22||
మరణం | 2020 మే 28 కోజికోడ్, కేరళ, భారతదేశం | (వయసు 83)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | లోక్‌తాంత్రిక్ జనతా దళ్ (24 మార్చి 2018 నుండి) | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతాదళ్ (యునైటెడ్) 20 డిసెంబర్ 2017 వరకు, సోషలిస్ట్ జనతా (డెమోక్రటిక్), జనతాదళ్ (సెక్యులర్) | ||
తల్లిదండ్రులు |
| ||
పూర్వ విద్యార్థి |
| ||
మూలం | [1][2] |
రాజకీయ పదవులు
మార్చు- స్టూడెంట్స్ యూనియన్ డిప్యూటీ స్పీకర్, జామోరిన్స్ కాలేజ్, కోజికోడ్ (1953)
- సంయుక్త సోషలిస్ట్ పార్టీ ఆల్ ఇండియా ట్రెజరర్ (1968-70)
- సోషలిస్ట్ పార్టీ, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, జనతా పార్టీ & జనతాదళ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు (1970 నుండి)
- సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి (1974)
- ప్రతిపక్ష యునైటెడ్ ఫ్రంట్, కేరళ కన్వీనర్ (1975)
- ది మాతృభూమి ప్రింటింగ్ & పబ్లిషింగ్ కో. లిమిటెడ్ డైరెక్టర్ (1977)
- జనతా పార్టీ సెక్రటరీ, కేరళ (1977)
- జనతా పార్టీ ఉపాధ్యక్షుడు, కేరళ (1983)
- కేరళ శాసనసభ సభ్యుడు (1987-91)
- అటవీ శాఖ మంత్రి (1987)
- జనతాదళ్ పార్టీ పాలసీ ప్లానింగ్ కమిటీ ఛైర్మన్, కేరళ (1988)
- జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు, కేరళ (1993)
- ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ కేరళ ప్రాంతీయ కమిటీ ఛైర్మన్
- లోక్‍సభ సభ్యుడు (1996-'98)
- కేంద్ర ఆర్థిక (వ్యయ శాఖ) శాఖ సహాయ మంత్రి – 1997
- కేంద్ర పట్టణ వ్యవహారాలు & ఉపాధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా అదనపు బాధ్యతలతో కార్మిక శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) (1997-'98)
- ది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఛైర్మన్ (1992-'93, 2003-'04 & 2011-'12)
- ది ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ ప్రెసిడెంట్ (2003-2004)
- ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, వైస్ ఛైర్మన్ (2009-10)
- లోక్‍సభ సభ్యుడు (2004-2009)
- లోక్‌సభలో జనతాదళ్ (సెక్యులర్) పార్లమెంటరీ పార్టీ నాయకుడు (2004-2009)
- INS కేరళ ప్రాంతీయ కమిటీ ఛైర్మన్ (2006–2009)
- జనతాదళ్ (సెక్యులర్), కేరళ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు
- సోషలిస్ట్ జనతా (డెమోక్రటిక్), కేరళ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు (2010- 2014)
- ది ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు (14.10.80 - 03.07.17)
- రాజ్యసభ సభ్యుడు (ఏప్రిల్ 2016 నుండి డిసెంబర్ 2017)
- జనతాదళ్ (యునైటెడ్) కేరళ రాష్ట్ర అధ్యక్షుడు
మరణం
మార్చుఎం.పీ. వీరేంద్ర కుమార్ 28 మే 2020న గుండెపోటుతో కేరళలోని కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. ఆయనకు కుమార్తెలు ఆశా, నిషా, జయలక్ష్మి, కుమారుడు ఎం.వి శ్రేయాంస్ కుమార్ (రాజకీయవేత్త, ప్రస్తుతం మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు). వీరేంద్ర కుమార్ భార్య ఉషా 28 అక్టోబర్ 2022న మరణించింది.[3][4][5]
మూలాలు
మార్చు- ↑ "Positions Held : M P Veerendra Kumar". 2024. Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
- ↑ The Hindu (29 May 2020). "M.P. Veerendra Kumar, a man with many roles" (in Indian English). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
- ↑ The Hindu (28 May 2020). "M.P. Veerendra Kumar passes away" (in Indian English). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.