కోజికోడ్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోళికోడ్ జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
కోజికోడ్ లోక్ సభ నియోజకవర్గం
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు
ఎన్నికల
|
లోక్ సభ
|
సభ్యుడు
|
పార్టీ
|
పదవీకాలం
|
మద్రాసు రాష్ట్రం
|
1952
|
1వ
|
అచ్యుతన్ దామోదరన్ మీనన్
|
|
కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ
|
1952-1957
|
కేరళ ఏర్పడిన తర్వాత
|
1957
|
2వ
|
KP కుట్టి కృష్ణన్ నాయర్
|
|
కాంగ్రెస్
|
1957-1962
|
1962
|
3వ
|
సిహెచ్ మహ్మద్ కోయా
|
|
ఇ.యూ.ఎం.ఎల్
|
1962-1967
|
1967
|
4వ
|
ఇబ్రహీం సులైమాన్ సైత్
|
1967-1971
|
1971
|
5వ
|
1971-1977
|
ప్రధాన సరిహద్దు మార్పులు
|
1977
|
6వ
|
వి.ఏ సయ్యద్ ముహమ్మద్
|
|
కాంగ్రెస్
|
1977-1980
|
1980
|
7వ
|
ఈ.కె ఇంబిచ్చి బావ
|
|
సీపీఐ(ఎం)
|
1980-1984
|
1984
|
8వ
|
కేజీ ఆదియోడి
|
|
కాంగ్రెస్
|
1984-1989
|
1989
|
9వ
|
కె. మురళీధరన్
|
1989-1991
|
1991
|
10వ
|
1991-1996
|
1996
|
11వ
|
ఎంపీ వీరేంద్ర కుమార్
|
|
జనతా దళ్
|
1996-1998
|
1998
|
12వ
|
పి. శంకరన్
|
|
కాంగ్రెస్
|
1998-1999
|
1999
|
13వ
|
కె. మురళీధరన్
|
1999-2004
|
2004
|
14వ
|
ఎంపీ వీరేంద్ర కుమార్
|
|
జనతాదళ్ (సెక్యులర్)
|
2004-2009
|
2009
|
15వ
|
ఎం.కె. రాఘవన్
|
|
కాంగ్రెస్
|
2009-2014
|
2014
|
16వ
|
2014-2019
|
2019 [1]
|
17వ
|
|
వెలుపలి లంకెలు
మార్చు