ఎం. సెల్వరసు
భారతీయ రాజకీయ నాయకుడు
ఎం. సెల్వరసు (1957, మార్చి 16 - 2024, మే 13) తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు.
M. Selvarasu | |
---|---|
పార్లమెంటు సభ్యుడు (లోక్‌సభ) | |
In office 2019 మే 23 – 2024 మే | |
అంతకు ముందు వారు | కె. గోపాల్ |
In office 1996–1998 | |
అంతకు ముందు వారు | ఎ.కె.ఎస్.విజయన్ |
తరువాత వారు | పద్మ |
In office 1989–1991 | |
అంతకు ముందు వారు | పద్మ |
తరువాత వారు | ఎం. మహాలింగం |
నియోజకవర్గం | నాగపట్నం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కప్పలుడైయాన్, తంజావూరు జిల్లా, మద్రాసు రాష్ట్రం | 1957 మార్చి 16
మరణం | 2024 మే 13 చెన్నై, తమిళనాడు | (వయసు 67)
రాజకీయ పార్టీ | సి.పి.ఐ |
జీవిత భాగస్వామి | శ్రీమతి కమలావతనం |
సంతానం | 1 |
తండ్రి | కె. మునియన్ |
చదువు | తిరు.వి.క ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, తిరువారూర్, తమిళనాడు |
వృత్తి | వ్యవసాయ వేత్త, రాజకీయాలు, సామాజిక సేవ |
జననం
మార్చుఎం. సెల్వరసు 1957 మార్చి 16న మద్రాసు రాష్ట్రం, తంజావూరు జిల్లాలోని కప్పలుడైయాన్ లో జన్మించాడు.
రాజకీయ జీవితం
మార్చుసెల్వరసు భారతదేశ 17వ లోక్‌సభ సభ్యుడు. తమిళనాడులోని నాగపట్నం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యుడు. 1989, 1996, 1998 ఎన్నికలలో నాగపట్నం నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1][2][3]
ఎన్నికల్లో పోటీ
మార్చుఎన్నికలు | నియోజకవర్గం | పార్టీ | ఫలితం | ఓట్ల శాతం | ప్రతిపక్ష అభ్యర్థి | ప్రతిపక్ష పార్టీ | ప్రతిపక్ష ఓట్ల శాతం |
---|---|---|---|---|---|---|---|
1989 భారత సాధారణ ఎన్నికలు | నాగపట్టణం | సిపిఐ | గెలుపు | 48.78 | వీరమురసు ఎన్.ఎస్ | కాంగ్రెస్ | 46 |
1991 భారత సాధారణ ఎన్నికలు | ఓటమి | 44 | పద్మ | కాంగ్రెస్ | 48 | ||
1996 భారత సాధారణ ఎన్నికలు | గెలుపు | 54.17 | కన్నివన్నన్ ఎం | కాంగ్రెస్ | 23.77 | ||
1998 భారత సాధారణ ఎన్నికలు | గెలుపు | 59 | కె. గోపాల్ | ఏఐఏడీఎంకే | 38 | ||
1999 భారత సాధారణ ఎన్నికలు | ఓటమి | 45 | ఎకెఎస్ విజయన్ | డిఎంకె | 49 | ||
2009 భారత సాధారణ ఎన్నికలు | ఓటమి | 42 | ఎకెఎస్ విజయన్ | డిఎంకె | 48 | ||
2019 భారత సాధారణ ఎన్నికలు | గెలుపు | 52 | శరవణన్ ఎం | ఏఐఏడీఎంకే | 31 |
మరణం
మార్చుమూలాలు
మార్చు- ↑ Volume I, 1989 Indian general election, 9th Lok Sabha Archived 18 జూలై 2014 at the Wayback Machine
- ↑ Volume I, 1996 Indian Lok Sabha election, 11th Lok Sabha
- ↑ Volume I, 1998 Indian general election, 12th Lok Sabha Archived 18 జూలై 2014 at the Wayback Machine
- ↑ Tamil Nadu: MP M Selvarasu from Nagapattinam passes away at Chennai