ఎదురుమొండి

భారతదేశంలోని గ్రామం

ఎదురుమొండి, కృష్ణా జిల్లా, నాగాయలంక మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 120., ఎస్.టి.డి.కోడ్ = 08671.

ఎదురుమొండి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నాగాయలంక
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,979
 - పురుషులు 3,126
 - స్త్రీలు 2,853
 - గృహాల సంఖ్య 1,985
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08671.

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు.

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో తలగడదీవి, పర్రచివర, గణపేశ్వరం, టి.కొత్తపాలెం, నంగేగడ్డ గ్రామాలు ఉన్నాయి.[2]

సమీప మండలాలుసవరించు

అవనిగడ్డ, నిజాంపట్నం, రేపల్లె, కోడూరు

గ్రామానికి రవాణా సౌకర్యంసవరించు

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 79 కి.మీ ఎదురుమొండి దీవులకు ప్రధాన రవాణా సాధనమైన ఎదురుమొండి ఫంట్‌ను, 2017, జూన్-28న ప్రారంభించారు. గత సంవత్సరం ఎదురుమొండి ఫంట్ ధ్వంసం కావడంతో, 60 లక్షల రూపాయల వ్యయంతో నూతన ఫంట్‌ను ఏర్పాటుచేసారు. [5]

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

ప్రాధమిక ఆరోగ్య కేంద్రంసవరించు

ఈ కేంద్రానికి కావలసిన 50 సెంట్ల భూమిని, ఐదు లక్ల్షల రూపాయలకు కొనుగోలు చేసి, తన తండ్రి కీ.శే.గడ్డిపాటి సుబ్బారావు ఙాపకార్ధం, జి.ఎస్.రావు ఫౌండేషన్ ద్వారా, లిఖితా ఇన్‌ఫ్రా అధినేత శ్రీ గడ్డిపాటి శ్రీనివాసరావు అందజేసినారు. ఈ కేంద్రం నిర్మాణానికి కావలసిన 1.18 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరుచేయగా, 2017, జూన్-7న భవన నిర్మాణానికై శంకుస్థాపన నిర్వహించారు. [3]&[4]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ నాయుడు బాబూరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, మత్యపరిశ్రమ

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

ఎదురుమొండి దీవులలో 2004 సునామీ అనంతరం సేవాకార్యక్రమాలు నిర్వణకు వచ్చిన అసిస్ట్ అను స్వచ్ఛాందసేవా సంస్థ, 13 సంవత్సరముల నుండి పలు సేవాకార్యక్రమాలను నిర్వహించుచున్నది. తాజాగా రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న 100 ఎన్.టి.ఆర్ గృహాల నిర్మాణానికి, 2017, జూన్-28న శంకుస్థాపన నిర్వహించారు. అంతేగాక, ఇక్కడి ప్రజలను దురలవాట్లకు దూరంగా ఉంచేందుకూ, వారిలో విద్యను పెంపొందించేటందుకు, ఈ సంస్థవారు విశేష కృషిచేస్తున్నారు. [5]

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 5,979 - పురుషుల సంఖ్య 3,126 - స్త్రీల సంఖ్య 2,853 - గృహాల సంఖ్య 1,985;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6482.[3] ఇందులో పురుషుల సంఖ్య 3353, స్త్రీల సంఖ్య 3129, గ్రామంలో నివాసగృహాలు 1815 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3756 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Nagayalanka/Edurumondi". Retrieved 27 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. పాదసూచిక పాఠ్యాన్ని ఇక్కడ చేర్చండి
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-09. Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-26; 7వపేజీ. [3] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, ఫిబ్రవరి-11; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2014, జూన్-8; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, జూన్-29; 1వపేజీ.