ప్రధాన మెనూను తెరువు

ఎనుగంటి వేణుగోపాల్ (జననం: డిసెంబర్ 27, 1966) కథా రచయిత మరియు ఉపాధ్యాయుడు

ఎనుగంటి వేణుగోపాల్
ఎనుగంటి వేణుగోపాల్.jpg
జననంఎనుగంటి వేణుగోపాల్
డిసెంబర్ 27, 1966
India కరీంనగర్ జిల్లా, జగిత్యాల, తెలంగాణ
నివాస ప్రాంతంజగిత్యాల, తెలంగాణ
వృత్తికథా రచయిత మరియు ఉపాధ్యాయుడు

బాల్యం, విద్యాభ్యాసంసవరించు

ఎనుగంటి వేణుగోపాల్ 1966 డిసెంబర్ 27 కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జన్మించారు. ఇతను ఎం. ఏ (తెలుగు), ఎం. ఏ (సమాజశాస్త్రం) లో పట్టభద్రులు అయ్యారు.[1]

జీవిత విశేషాలుసవరించు

వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. ఇతని కథలు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఈవారం, నవ్య, కథాకేళి మరియు స్వాతి వంటి పత్రికల్లో కథలు వ్రాసారు.

కథా సంపుటాలుసవరించు

 • అమ్మానాన్న
 • ఎనుగంటి కాలం కథలు
 • గోపాలం
 • నవరస భరితం
 • నామినీ కథలు
 • నాలుగు పుటలు
 • బుజ్జిగాడి బెంగ

కథలుసవరించు

 • అమ్మ నేర్పిన పాట
 • అమ్మనై కరిగిపోతా
 • ఆ దృశ్యం చెదిరిపోనీయకు
 • ఆఫీసర్
 • అంజి
 • ఆషాఢమా మాకీ వగపెందుకే
 • ఎవరు పిలిచినా ఆ...
 • కథ మలుపు తిరిగింది
 • కనురెప్పలు
 • క్షమించుకన్నా
 • ఋణం
 • గురుదేవోభవ
 • చిట్టిబాబు ప్రేమకథ
 • చెల్లియో...చెల్లకో
 • తగినశాస్
 • అమ్మ ఆవేదన
 • తల్లిమనసు
 • నన్ను దోచుకొందువటే
 • పంపకాలు
 • పరివర్తన
 • పసందైన వంటకంబు
 • పాపం గోపాలం
 • పుత్రధర్మం
 • పేరులేని కథ (ది రేప్)
 • ప్రేమాయనమ
 • బావిపోయింది
 • బాస్
 • బుజ్జిగాడి బెంగ[2]
 • మట్టి జీవితాలు
 • మనసంతా నువ్వే
 • మిధునం
 • మిలీనియం బేబీ
 • మాతుఝె సలామ్
 • యమలోకంలో భూలోక
 • రెండుగుండెల చప్పుడు సురభి
 • లంచం
 • లాలిపాటనై...
 • లిఫ్ట్

మూలాలుసవరించు

 1. ఎనుగంటి వేణుగోపాల్. "రచయిత: ఎనుగంటి వేణుగోపాల్". kathanilayam.com. కథానిలయం. Retrieved 15 October 2017.
 2. కథాజగత్‌లో "బుజ్జిగాడి బెంగ" కథ