ఎమ్మిగనూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

ఎమ్మిగనూరు శాసనసభ నియోజకవర్గం కర్నూలు జిల్లాలో గలదు.[1]

ఎమ్మిగనూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్నూలు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°45′36″N 77°28′48″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు మార్చు

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు మార్చు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 263 ఎమ్మిగనూరు GEN కె. చెన్నకేశవ రెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 96,498 బి. జయనాగేశ్వర రెడ్డి పు తె.దే.పా 70,888
2014 263 Yemmiganur GEN బి. జయనాగేశ్వర రెడ్డి M తె.దే.పా 84483 కె జగన్‌మోహన్‌ రెడ్డి M YSRC 70122
2012 Bye Poll Yemmiganur GEN కె. చెన్నకేశవ రెడ్డి M YSRCP 64155 బి.వి. మోహన్ రెడ్డి M తె.దే.పా 44052
2009 263 Yemmiganur GEN కె. చెన్నకేశవ రెడ్డి M INC 53766 బి.వి. మోహన్ రెడ్డి M తె.దే.పా 51443
2004 177 Yemmiganur GEN కె. చెన్నకేశవ రెడ్డి M INC 78586 బి.వి. మోహన్ రెడ్డి M తె.దే.పా 60213
1999 177 Yemmiganur GEN బి.వి. మోహన్ రెడ్డి M తె.దే.పా 71827 కె. చెన్నకేశవ రెడ్డి M INC 55310
1994 177 Yemmiganur GEN బి.వి. మోహన్ రెడ్డి M తె.దే.పా 58382 కె. చెన్నకేశవ రెడ్డి M INC 51009
1989 177 Yemmiganur GEN బి.వి. మోహన్ రెడ్డి M తె.దే.పా 53046 M.S. Sivanna M INC 48582
1985 177 Yemmiganur GEN బి.వి. మోహన్ రెడ్డి M తె.దే.పా 53889 Devendra Gowd M INC 24985
1983 177 Yemmiganur GEN Vijaya Bhaskara Reddy Kotla M INC 40928 Abdul Razak M IND 29392
1978 177 Yemmiganur GEN Hanumantha Reddy M INC (I) 30491 Ramchandra Reddy M INC 18484
1972 177 Yemmiganur GEN P. O. Sathyanarayana Raju M INC 34777 M. Y. Somappa M NCO 19290
1967 174 Yemmiganur GEN P. O. Sathyanarayana Raju M INC 24501 Y. C. V. Gowd M SWA 17595
1962 182 Yemmiganur GEN Y. C. Veerabhadra Gowd M SWA 15967 K. Vijayabhaskara Reddy M INC 14532
1955 157 Yemmiganur GEN Sanjivayya M INC 34445 Vijaya Bhaskarareddi M INC 27759


2004 ఎన్నికలు మార్చు

2004 ఎన్నికలలో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన చెన్నకేశవరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బి.వి.మోహన్ రెడ్డిపై 18373 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. చెన్నకేశవరెడ్డికి 78586 ఓట్లు లభించగా, మోహన్ రెడ్డి 60213 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బి.వి.మోహన్ రెడ్డి మళ్ళీ పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కె.చెన్నకేశవరెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున రామస్వామి, ప్రజారాజ్యం పార్టీ నుండి లక్ష్మీకాంతరెడ్డి, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా బి.సూర్యనారాయణ పోటీచేశారు.[3]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Sakshi (15 March 2019). "జిల్లాలో హైట్రిక్‌ వీరులు." Sakshi. Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-209