ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1988)

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1988 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
అగ్నికెరటాలు[1] " ఎక్కడికి పోతాడు చిక్కిన చిన్నాడు నాతోడచ్చాడమ్మా " చక్రవర్తి వేటూరి ఎస్.జానకి
"ఓసోసి గుమ్మలక్క వయ్యారి అమ్మలక్క నువ్వే నా జున్ను ముక్క"
"చిగురు వేసే సోగాసుదాన్నినా సామి పగటిచుక్క లాంటి దాన్నిరా" ఎస్.జానకి
అన్నాచెల్లెలు[2] " అందాల మరదలా ఆడపడుచు " చక్రవర్తి వెన్నెలకంటి పి.సుశీల, మనో, లలితా సాగరి
"ఓసోసి గుమ్మలక్క వయ్యారి అమ్మలక్క నువ్వే నా జున్ను ముక్క"
"చిగురు వేసే సోగాసుదాన్నినా సామి పగటిచుక్క లాంటి దాన్నిరా" ఎస్.పి.శైలజ
ఇల్లు ఇల్లాలు పిల్లలు [3] " ఎప్పుడు ఎక్కడో తొలిసారి మేలుకోంది మోహము ఎవరితో " విజయానంద్ సిరివెన్నెల
" నీతోడుకడ లేని రుణ పడితినే నీ నీడ"
"నా గుండెలో ఉంటే కొండంత ఆశ ఆ కొండలే పిండే " వాణీ జయరామ్
"మళ్ళీ రాదు మరలిన రోజు త్రుళ్ళి ఆడు"
"ఇల్లు ఇల్లాలు పిల్లలనే ఈ బంధాలన్నీ కల్లలురా"
రుద్రవీణ [4] " చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా " ఇళయరాజా సిరివెన్నెల
" చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది"
" తరలి రాదా తనే వసంతం తన దరికిరాని వనాలకోసం"
"నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని"

మూలాలు

మార్చు
  1. కొల్లూరి భాస్కరరావు. "అగ్ని కెరటాలు - 1988". ఘంటసాల గళామృతము. Retrieved 16 January 2022.
  2. కొల్లూరి భాస్కరరావు. "అన్నా చెల్లెలు - 1988". ఘంటసాల గళామృతము. Retrieved 16 January 2022.
  3. కొల్లూరి భాస్కరరావు. "ఇల్లు ఇల్లాలు పిల్లలు - 1988". ఘంటసాల గళామృతము. Retrieved 5 December 2021.
  4. కొల్లూరి భాస్కరరావు. "రుద్రవీణ - 1988". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.