అన్నా చెల్లెలు (1988 సినిమా)
అన్నా చెల్లెలు 1988లో విడుదలైన తెలుగు సినిమా. పద్మావతి ఫిల్మ్స్ పతాకంపై వి.యస్. సుబ్బారావు, రవీంద్రబాబులు నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, రాధిక, జీవిత ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
అన్నా చెల్లెలు (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రవిరాజా పినిసెట్టి |
---|---|
తారాగణం | శోభన్ బాబు, రాధిక శరత్‌కుమార్, జీవిత |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | పద్మావతి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం సవరించు
- శోభన్ బాబు
- శరత్ బాబు
- రాధిక
- జీవిత
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- ఎం.ప్రభాకరరెడ్డి
- ప్రసాద్ బాబు
- శివప్రసాద్
- మల్లిఖార్జునరావు
- ప్రదీప్ శక్తి
- అరుణ్ కుమార్
- అన్నపూర్ణ
- వై.విజయ
- చంద్రిక
- రాగిణి
- మల్లిక
సాంకేతిక వర్గం సవరించు
- బ్యానర్: పద్మావతి ఫిలింస్ డివిజన్
- మాటలు: సత్యానంద్
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, వెన్నెలకంటి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, లలితా సాగరి, నాగూర్ బాబు
- కళ: కృష్ణ
- దుస్తులు: ఉప్పన్న
- స్టిల్స్: శ్యామలరావు
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: హనుమంతరావు, యతీంద్ర
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: దోనేపూడి ప్రసాద్
- కో డైరక్టర్: కేశవ ప్రసాద్
- పోరాటాలు: సాహుల్
- నృత్యాలు: సలీం, తార
- కూర్పు: ఎం.వెల్లైస్వామి
- ఛాయాగ్రహణం: సురేష్ కుమార్
- సంగీతం: చక్రవర్తి
- నిర్మాతలు: వి.యస్. సుబ్బారావు, రవీంద్రబాబు
- చిత్రానువాదం, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
మూలాలు సవరించు
- ↑ "Anna Chellelu (1988) Full Cast & Crew". ఐ.ఎం.డి.బి.
{{cite web}}
: CS1 maint: url-status (link)
బాహ్య లంకెలు సవరించు
- "అన్నాచెల్లెలు 1988 పూర్తి సినిమా". యూట్యూబ్.
{{cite web}}
: CS1 maint: url-status (link)