ఎస్.పి.సింహ ఐ.పి.ఎస్.

ఎస్.పి.సింహ ఐ.పి.ఎస్. లక్ష్మీప్రియ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించిన తెలుగు సినిమా. డి.పాండు దర్శకత్వంలో సుమన్, రవళి జంటగా నటించిన ఈ సినిమా 2004, జూన్ 18న విడుదల అయ్యింది.[1]

ఎస్.పి. సింహ ఐ.పి.ఎస్
(2004 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.పాండు
నిర్మాణం తుమ్మలపల్లి రామ సత్యనారాయణ
తారాగణం సుమన్ తల్వార్,
రవళి ,
సూర్య
రామిరెడ్డి,
కొండవలస
సంగీతం భరత్ గోపి
నిర్మాణ సంస్థ లక్ష్మీప్రియ ప్రొడక్షన్స్
విడుదల తేదీ జూన్ 18, 2004
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: డి.పాండు
  • నిర్మాత: తుమ్మలపల్లి రామ సత్యనారాయణ
  • సంగీతం:భరత్ గోపి

మూలాలు మార్చు

  1. web master. "S P Simha I P S (D. Pandu) 2004". indiancine.ma. Retrieved 29 November 2023.