సుందరం బాలచందర్

భారతీయ వీణా విద్వాంసులు
(ఎస్.బాలచందర్ నుండి దారిమార్పు చెందింది)

సుందరం బాలచందర్ (జ: 18 జనవరి 1927 – మ: 15 ఏప్రిల్ 1990) సుప్రసిద్ధ వీణా విద్వాంసులు, దక్షిణ భారత సినిమా దర్శకుడు, నటుడు, సంగీత దర్శకుడు. ఇతని సోదరుడు ఎస్.రాజం, సోదరి ఎస్.జయలక్ష్మి కూడా కళాకారులే. ఇతడు తెలుగులో దర్శకత్వం వహించిన ఏది నిజం (1956) సినిమాకు రాష్ట్రపతి ప్రశంసా పత్రం లభించింది. బాలచందర్‌కు 1982 లో పద్మ భూషణ్ అవార్డు లభించింది.

సుందరం బాలచందర్
ఎస్. బాలచందర్ (1950)
జననం1927 జనవరి 18
మైలాపూర్, చెన్నై
మరణం1990 ఏప్రిల్ 13 (63 ఏళ్ళు)
వృత్తివైణికుడు, సినిమా దర్శకుడు, నర్తకుడు, గాయకుడు, కవి, సినిమా నటుడు, నేపఠ్య గాయకుడు, సంగీత కర్త, ఛాయాగ్రాహకుడు
క్రియాశీల సంవత్సరాలు1934 to 1990
జీవిత భాగస్వామిశాంత
పిల్లలురామన్ (కుమారుడు)
పురస్కారాలుపద్మ భూషణ్

బాలచందర్, 1934 లో సీతాకళ్యాణం తమిళ చిత్రంతో బాలనటుడుగా నట జీవితం ప్రారంభించాడు. ఆ సినిమాలో రావణ సభలో ఉండే ఒక బాల విద్వాంసుడి పాత్ర వేసాడు. [1] ఆ తరువాత ఋష్యశృంగార్ (1941), అరైచిమణి (1942) సినిమాల్లో నటించాడు. [2]

1948 లో బాలాచందర్ ఎన్ కనవర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.[3] 1954 లో అతను క్లాసిక్ తమిళ చిత్రం అంధ నాళ్ కు దర్శకత్వం వహించాడు. [4] [5]

పురస్కారాలు

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Face to Face: S. Balachander". The Illustrated Weekly of India. Vol. 88. Times of India Press. 1967. p. 43.
  2. Sundaresan, P. N. (1990). Sruti, Issues 65-76. Sruti. p. 34.
  3. Asian Film Directory and Who's who. 1952. p. 187.
  4. "Andha Naal: Remembering veena S. Balachander". The Hindu. 7 April 2016. Retrieved 16 May 2020.
  5. "Rajinikanth launches first look of Antha Naal". Times of India. 31 October 2019. Retrieved 16 May 2020.
  6. "2nd National Film Awards" (PDF).
  7. "4th National Film Awards" (PDF).
  8. "Padma Awards" (PDF). Archived from the original (PDF) on 2015-10-15. Retrieved 2020-07-03.