జనవరి 18
తేదీ
(18 జనవరి నుండి దారిమార్పు చెందింది)
జనవరి 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 18వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 347 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 348 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
మార్చు- 1896 - –X-కిరణములు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి హె.ఎల్.స్మిత్ ద్వారా ప్రదర్శించబడింది.
- 1927: భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది.
- 2012: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
జననాలు
మార్చు- 1881: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (మ.1961)
- 1927: సుందరం బాలచందర్, సంగీత విద్వాంసుడు. (మ.1990)
- 1950: అదృష్టదీపక్, సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి, సాహిత్య విమర్శకులు, చరిత్ర అధ్యాపకులు, నాటకరంగ న్యాయ నిర్ణేత, హేతువాది.
- 1952: వీరప్పన్, చందనం చెట్ల స్మగ్లర్
- 1972: వినోద్ కాంబ్లి, భారత క్రికెట్ ఆటగాడు
- 1975: మోనికా బేడి, భారతీయ చలనచిత్ర నటి, టీ వీ వ్యాఖ్యాత.
- 1978: అపర్ణ పోపట్, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
మరణాలు
మార్చు- 1862: జాన్ టేలర్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- 1959: మీరా బెహన్ (మెడలీన్ స్లేడ్).
- 1973: నారు నాగ నార్య, సాహితీవేత్త. (జ.1903)
- 1982: హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (జ.1899)
- 1996: నందమూరి తారక రామారావు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి. (జ.1923)
- 2003: హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (జ.1907)
బయటి లింకులు
మార్చుజనవరి 17 - జనవరి 19 - డిసెంబర్ 18 - ఫిబ్రవరి 18 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |