[[వర్గం:1962_తమిళం(తెలుగు డబ్బింగ్)_సినిమాలు]]

ఏకైక వీరుడు
(తెలుగు_సినిమాలు_1962)
దర్శకత్వం ఎం.నటేశన్
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
అంజలీ దేవి,
పద్మిని
సంగీతం ఎస్.పి.కోదండపాణి
నేపథ్య గానం కె.రాణి,
ఎల్.ఆర్.ఈశ్వరి,
మాధవపెద్ది,
ఘంటశాల,
పి.సుశీల,
కె.జమునారాణి,
ఎం.ఎల్.వసంతకుమారి,
ఎస్.పి.కోదండపాణి
గీతరచన వీటూరి
సంభాషణలు మహారథి
నిర్మాణ సంస్థ అలంకార్ చిత్ర
భాష తమిళం(తెలుగు డబ్బింగ్)

ఇది మన్నాదిమన్నన్ అనే తమిళ సినిమాకు డబ్బింగ్. మహారథి మాటలు కూర్చగా, వీటూరి గీతాలను అందించాడు. అలంకార్ చిత్ర ద్వారా ఈ సినిమా 1962 నవంబర్ 10 శనివారం విడుదలయ్యింది.[1]

తారాగణం

మార్చు

ఎం. జి.రామచంద్రన్

అంజలీదేవి

పద్మిని

పాటల జాబితా

మార్చు

1.అందాలరాణి మా యువరాణి జగతికే మోహిని, గానం. ఎల్.ఆర్.ఈశ్వరి బృందం, కె.రాణి , రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి

2.ఆంధ్రుల ప్రతిభను చాటాండీ గోదావరి తల్లిని, గానం.మాధవపెద్ది సత్యం, ఎల్.ఆర్ ఈశ్వరి బృందం , రచన: వీటూరి

3.ఎవరో ఎవరో ఇరువురిలో నచ్చిన మెచ్చిన , గానం.కె.రాణి, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం , రచన: వీటూరి

4.కలిత లలిత మద మరాళ గామినీ మదిలోన ప్రణయ , గానం.ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, రచన: వీటూరి

5.కళ్యాణ తీలకమ్ము కళలు వీడగలేదు గారాల ముద్రిక, గానం.మాధవపెద్ది, రచన: వీటూరి

6.కావగరాదా కథ వినరాదా కరుణను పతిజాడ , గానం.కె.జమునా రాణి , రచన: వీటూరి

7.ననుకోర తగదిది వినుమా నా దరిచేర తగదిది , గానం.ఎం.ఎల్.వసంత కుమారి, రచన: వీటూరి

8.నాట్యం ఆడు వయారి మయూరి సరిగమ స్వరముల , గానం.ఎస్.పి.కోదండపాణి, రచన: వీటూరి

9.న్యాయం ధర్మం మరువకురా ఏనాడు ఎవరికి వెరవకురా, గానం.ఘంటసాల , రచన: వీటూరి

10.హృదయములు పులకించవో, గానం. ఎం.ఎల్.వసంత కుమారి , శీర్గాలి గోవిండరాజన్ , రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి.







మూలాలు

మార్చు
  1. కొల్లూరి, భాస్కరరావు. "ఏకైకవీరుడు -1962(డబ్బింగ్)". ఘంటసాల గళామృతం. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 3 January 2015.