ఐఎస్ జోహార్
ఇంద్ర సేన్ జోహార్ (1920, ఫిబ్రవరి 16 - 1984, మార్చి 10), హిందీ సినిమా నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు. హాస్య పాత్రలలో నటించిన ఇతడు, ఎపిక్ ఫిల్మ్ క్లాసిక్ లారెన్స్ ఆఫ్ అరేబియా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.[1] [2]
ఐఎస్ జోహార్ | |
---|---|
జననం | ఇంద్ర సేన్ జోహార్ 1920 ఫిబ్రవరి 16 తలగాంగ్, పంజాబ్, పాకిస్తాన్ |
మరణం | 1984 మార్చి 10 | (వయసు 64)
వృత్తి | నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1931–1984 |
జీవిత భాగస్వామి | రమ్మ బైన్స్ (విడాకులు), సోనియా సాహ్ని |
పిల్లలు | 2 |
తొలి జీవితం
మార్చుఇంద్ర సేన్ జోహార్ 1920, ఫిబ్రవరి 16న పంజాబ్, పాకిస్తాన్ లోని తలగాంగ్ జిల్లాలో జన్మించాడు. తన ఎల్.ఎల్.బి. పూర్తి చేయడానికి ముందు ఎకనామిక్స్, పాలిటిక్స్‌లో ఎంఏ డిగ్రీ చేసాడు.[1] 1947, ఆగస్టులో భారతదేశ విభజన సమయంలో జోహార్ తన కుటుంబంతో కలిసి పెళ్ళికోసం పాటియాలాను సందర్శిస్తున్నప్పుడు లాహోర్‌లో తీవ్రమైన అల్లర్లు చెలరేగాయి. దీని ఫలితంగా షా ఆలామీ బజార్, ఒకప్పుడు వాల్డ్ సిటీలో ఎక్కువగా హిందువులుగా ఉండేది. తగుల బెట్ట బడ్డాయి.[3]
జోహార్ లాహోర్‌కు తిరిగి వెళ్ళలేదు. అతని కుటుంబం ఢిల్లీలో ఉండగా కొంతకాలం అతను జలంధర్‌లో పనిచేశాడు,[4] బొంబాయికి వెళ్ళడానికి ముందు, 1949లో హిందీ హాస్య యాక్షన్ చిత్రం ఏక్ థీ లడ్కీలో తొలిసారిగా నటించాడు.[5]
సినిమాలు
మార్చునటుడు
మార్చు- ఏక్ తీ లడ్కీ (1949) - సోహన్
- ఏక్ తేరీ నిషాని (1949)
- ధోలక్ (1951) కథ
- శ్రీమతి జీ (1952) - ఛోతురామ్
- నాగిన్ (1954)
- షార్ట్ (1954) - హిటెన్
- నాస్టిక్ (1954) - జోకర్
- దుర్గేష్ నందిని (1956)
- మిస్ ఇండియా (1957) - ప్యారేలాల్
- కిత్నా బాదల్ గయా ఇన్సాన్ (1957)
- ఏక్ గావ్ కీ కహానీ (1957) - గోకుల్
- హ్యారీ బ్లాక్ (1958) - బాపు
- నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ (1959) - గుప్త
- గూంజ్ ఉతి షెహనై (1959) - కన్హయ్య
- బెవకూఫ్ (1960) - జోహార్
- బిల్లో (1961) బౌన్రార్ మాల్ (పంజాబీ చిత్రం)
- అప్లమ్ చప్లం (1961)
- మిస్టర్ ఇండియా (1961) - గుల్లు లాలా / జంగ్ బహదూర్
- లారెన్స్ ఆఫ్ అరేబియా (1962) - గాసిమ్
- మెయిన్ షాదీ కర్నే చలా (1962)
- మా బేటా (1962) - బిషన్ సహాయ్
- బనార్సీ థగ్ (1962) - ఐ బనారసి ప్రసాద్
- ది సీక్రెట్ ఆఫ్ ది హిందూ టెంపుల్ (1963) - గోపాల్
- ఏప్రిల్ ఫూల్ (1964) - న్యాయవాది బ్రిజ్‌లాల్ సిన్హా
- తీన్ డెవియన్ (1965) - ఐఎస్ జోహార్
- నమస్తే జీ (1965)
- భీగీ రాత్ (1965) - ఆచార్య జూట్లింగం
- మెయిన్ వోహీ హూన్ (1966) - అశోక్
- చద్దియన్ డి డోలి (1966) - హీరో
- మాయ (1966) - వన్-ఐ
- లడ్కా లడ్కీ (1966) - జగ్మోహన్ / చకోర్
- జోహార్ ఇన్ కాశ్మీర్ (1966) - అస్లాం అబ్దుల్ సమ్దానీ
- దిల్ నే ఫిర్ యాద్ కియా (1966) - భగవాన్
- అకల్మండ్ (1966)
- జోహార్ ఇన్ బొంబాయి (1967) - రాజేష్
- షాగిర్డ్ (1967) - ప్రొ. బ్రిజ్ మోహన్ అగ్నిహోత్రి 'బిర్జు'
- రాజ్ (1967) - రఖారామ్ సింగ్ 'రాకీ'
- అనిత (1967) - ప్రమాణంద్ మారయన్
- శ్రీమంజి (1968) - జోహార్ ఎం. గుప్తా / ప్రాణ్
- మేరా నామ్ జోహార్ (1968) - 008 / జోహర్ దాస్
- హయే మేరా దిల్ (1968) - సోఖన్‌లాల్
- నానక్ నామ్ జహాజ్ హై (1969) - శుకా
- పవిత్ర పాపి (1970) - ఆదర్శ్ లాలా
- డు థగ్ (1970)
- జానీ మేరా నామ్ (1970) - పెహ్లే రామ్ (పామిస్ట్) / దూజా రామ్ / తీజా రామ్
- మేరా నామ్ జోకర్ (1970) - (అన్‌క్రెడిటెడ్)
- సఫర్ (1970) - కాళిదాస్
- పురస్కార్ (1970) - సుమేష్
- ఆగ్ ఔర్ దాగ్ (1970) - మురళి - టాక్సీ-డ్రైవర్
- అల్బెలా (1971)
- ఛోటీ బహు (1971) - ప్రేమనాథ్ (నికూ తండ్రి)
- తి రీటా (1971)
- జై బంగ్లాదేశ్ (1971)
- దోస్త్ ఔర్ దుష్మన్ (1971)
- మాలిక్ తేరే బందే హమ్ (1972)
- డాక్టర్ ఎక్స్ (1972)
- దస్తాన్ (1972) - జోహార్ అకా బీర్బల్
- రూప్ తేరా మస్తానా (1972) - డ్రైవర్
- గోమతి కే కినారే (1972) - సేథ్ చెల్లామల్
- తంగేవాలా (1972) - నగీనా
- బనారసి బాబు (1973) - జాక్‌పాట్
- జోషిలా (1973) - రౌనక్ సింగ్
- తీన్ చోర్ (1973)
- కష్మకాష్ (1973) - ప్రైవేట్ డిటెక్టివ్ జోహార్
- ఇంతేజార్ (1973)
- ఇంతేజార్ (1973)
- ఏక్ ముత్తి ఆస్మాన్ (1973) - పండిట్ కిషోరిలాల్ శర్మ
- ఆజ్ కి తాజా ఖబర్ (1973) - రామ్‌జీ
- త్రిమూర్తి (1974) - షాదిలాల్
- 5 రైఫిల్స్ (1974) - హర్ఫాన్ మామా
- ప్రేమ్ శాస్త్ర (1974) - మల్హోత్రా
- దో నంబార్ కే అమీర్ (1974) - మిస్టర్ జోహార్
- దో ఆంఖేన్ (1974)
- బద్ధి కా నామ్ దాధీ (1974)
- మేజ్ లే లో (1975)
- జిందా దిల్ (1975) - పింటో డిసౌజా / దయా శంకర్
- సంకోచ్ (1976) - సంగీత సామ్రాట్
- ఖలీఫా (1976) - దివాన్ మనోహర్‌లాల్ అగ్నిహోత్రి
- యమ్లా జట్ (1976) - యమ్లా జట్
- మజ్దూర్ జిందాబాద్ (1976) - కన్స్‌రాజ్ (అన్‌క్రెడిటెడ్)
- ఆజ్ కా యే ఘర్ (1976) - పెయింటర్
- సాహెబ్ బహదూర్ (1977) - ప్రొ. రాంప్యారే
- జాగృతి (1977)
- ఏక్ ఔరత్ దో జోటే (1978)
- నస్బంది (1978) - అతనే
- గంగా కీ సౌగంధ్ (1978) - బిర్జు మాస్టర్
- ప్రియతమా (1978) - న్యాయవాది
- డెత్ ఆన్ ది నైలు (1978) - మిస్టర్ చౌదరి, కర్నాక్ మేనేజర్‌గా
- ప్రేమి గంగారామ్ (1978)
- ఏక్ బాప్ ఛే బేటే (1978) - బి.ఆర్.చోరంజియా
- గురు హో జా షురు (1979) - క్యూరేటర్ డి'కోస్టా
- రంఝా ఇక్ టే హీరన్ దో (1979) - తోట రామ్
- రాము తో దివానా హై (1980)
- బెకసూర్ (1980 చిత్రం) - దీనానాథ్
- దో ప్రేమి (1980) - దౌలత్రం
- బీ-రెహమ్ (1980) - పోలీస్ ఇన్‌స్పెక్టర్ మల్పాని
- సంజ్ కీ బేలా (1980)
- రాజ్ (1981)
- దో పోస్టి (1981) - మఖన్
- గురు సులేమాన్ చేలా పహెల్వాన్ (1981) - ధర్మాత్మ
- గోపీచంద్ జాసూస్ (1982) - రామ్ రోకడ / నం. 256
- తీస్రీ ఆంఖ్ (1982) - మిర్చందాని
- హీరోన్ కా చోర్ (1982)
- బాద్ ఔర్ బద్నామ్ (1984) - మల్పాని (అన్‌క్రెడిటెడ్) (చివరి చిత్ర పాత్ర)
దర్శకుడు
మార్చుదర్శకుడు | |||
---|---|---|---|
సంవత్సరం | సినిమా | నిర్మాత | ఇతర వివరాలు |
1952 | శ్రీమతి జీ | ||
1954 | నాస్టిక్ | శశధర్ ముఖర్జీ | |
1955 | శ్రీ నాగాద్ నారాయణ్ | ||
1956 | హమ్ సబ్ చోర్ హై | ||
1957 | కిత్నా బాదల్ గయా ఇన్సాన్ | ||
1957 | మిస్ ఇండియా | ||
1960 | బేవకూఫ్ | ||
1965 | జోహార్-మెహమూద్ ఇన్ గోవా | ||
1966 | జోహార్ ఇన్ కాశ్మీర్ | ||
1971 | జై బంగ్లాదేశ్ | ||
1974 | 5 రైఫిల్స్ | ||
1978 | నస్బందీ |
అవార్డులు, నామినేషన్లు
మార్చుసంవత్సరం | అవార్డు | విభాగం | సినిమా | ఫలితం |
---|---|---|---|---|
1959 | బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ బ్రిటిష్ నటుడు | హ్యారీ బ్లాక్ | ప్రతిపాదించబడింది |
1971 | ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | హాస్య పాత్రలో ఉత్తమ ప్రదర్శన | జానీ మేరా నామ్ | గెలుపు |
1974 | ఆజ్ కి తాజా ఖబర్ | ప్రతిపాదించబడింది |
మరణం
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Sanjit Narwekar (1994). Directory of Indian film-makers and films. Flicks Books. ISBN 9780948911408. Archived from the original on 9 October 2013. Retrieved 2023-07-14.
- ↑ ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఐఎస్ జోహార్ పేజీ
- ↑ de Jonge, Rene (1989). Urban planning in Lahore: a confrontation with real development. Peter Groote. ISBN 9789036701839. Archived from the original on 4 August 2020. Retrieved 2023-07-14.
- ↑ Survival fittest Archived 22 అక్టోబరు 2012 at the Wayback Machine Times of India, 2 June 2002.
- ↑ "A serious satirist". 25 July 1997. Archived from the original on 25 August 2009. Retrieved 2023-07-14.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఐఎస్ జోహార్ పేజీ