ఐబాండ్రోనిక్ యాసిడ్

ఔషధం

ఇబాండ్రోనిక్ యాసిడ్, అనేది బోలు ఎముకల వ్యాధి, క్యాన్సర్ కారణంగా అధిక కాల్షియం, రొమ్ము క్యాన్సర్ నుండి వచ్చే ఎముకల మెటాస్టేజ్‌లకు ఉపయోగించే ఔషధం.[1][2] దీనిని నోటిద్వారా తీసుకోవచ్చు, సిరలోకి ఇంజెక్షన్ చేయవచ్చు.[1]

ఐబాండ్రోనిక్ యాసిడ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
Hydroxy-[1-hydroxy-3-[methyl(pentyl)amino]-1-phosphonopropyl]phosphinate
Clinical data
వాణిజ్య పేర్లు బోనివా, బోన్వివా, బాండ్రోనాట్, ఇతరాలు
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
లైసెన్స్ సమాచారము EMA:[[[:మూస:EMA-EPAR]] Link]US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం B3 (AU)
చట్టపరమైన స్థితి -only (US) Rx-only (EU) Prescription only
Routes నోటిద్వారా, ఇంట్రావీనస్
Pharmacokinetic data
Bioavailability 0.6%
Protein binding 90.9 to 99.5%
(ఏకాగ్రత-ఆధారిత)
మెటాబాలిజం Nil
అర్థ జీవిత కాలం 10 నుండి 60 గంటలు
Excretion కిడ్నీ
Identifiers
CAS number 114084-78-5 checkY
ATC code M05BA06
PubChem CID 60852
IUPHAR ligand 3059
DrugBank DB00710
ChemSpider 54839 checkY
UNII UMD7G2653W checkY
KEGG D08056 checkY
ChEBI CHEBI:93770
ChEMBL CHEMBL997 checkY
PDB ligand ID BFQ (PDBe, RCSB PDB)
Chemical data
Formula C9H23NO7P2 
  • O=P(O)(O)C(O)(CCN(CCCCC)C)P(=O)(O)O
  • InChI=1S/C9H23NO7P2/c1-3-4-5-7-10(2)8-6-9(11,18(12,13)14)19(15,16)17/h11H,3-8H2,1-2H3,(H2,12,13,14)(H2,15,16,17) checkY
    Key:MPBVHIBUJCELCL-UHFFFAOYSA-N checkY

 ☒N (what is this?)  (verify)

ఈ మంట వలన గుండె మంట, తక్కువ కాల్షియం, బలహీనత, తలనొప్పి, జ్వరం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2] అనాఫిలాక్సిస్, ఎసోఫాగిటిస్, తొడ ఎముక పగులు, దవడ ఆస్టియోనెక్రోసిస్ వంటివి ఇతర దుష్ప్రభావాలుగా ఉండవచ్చు.[2][3] ఇది బిస్ఫాస్ఫోనేట్, ఆస్టియోక్లాస్ట్‌లు అని పిలువబడే కణాల ద్వారా ఎముక విచ్ఛిన్నతను ఆపడం ద్వారా పనిచేస్తుంది.[1][2]

ఇబాండ్రోనిక్ యాసిడ్ 1986లో బోహ్రింగర్ మ్యాన్‌హీమ్ ద్వారా పేటెంట్ పొందింది. 1996లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[4] ఇది సాధారణ ఔషధంగా అందుబాటులో ఉంది.[1] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 150 మి.గ్రా.ల మాత్ర ధర NHSకి దాదాపు £4.50 కాగా,[1] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 12 అమెరికన్ డాలర్లు ఖర్చవుతంది.[5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 769. ISBN 978-0857114105.
  2. 2.0 2.1 2.2 2.3 "Bondronat". Archived from the original on 11 January 2021. Retrieved 24 November 2021.
  3. "Ibandronate Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 11 December 2018. Retrieved 24 November 2021.
  4. Fischer, Jnos; Ganellin, C. Robin (2006). Analogue-based Drug Discovery. John Wiley & Sons. p. 523. ISBN 9783527607495. Archived from the original on 2021-03-18. Retrieved 2020-12-06.
  5. "Ibandronate Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Retrieved 24 November 2021.