జగమే తంత్రం 2021లో తమిళం, తెలుగులో విడుదలైన సినిమా. వై నాట్‌ స్టూడియోస్‌, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి కార్తిక్‌ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ధనుష్, ఐశ్వర్య లక్ష్మి, జోసెఫ్ జోజి జార్జ్‌ నటించారు. ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయాలని భావించారు కానీ కరోనా కారణంగా థియేటర్స్ మూతపడడంతో 2021, జూన్ 18న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైంది.[1][2][3]

జగమే తంత్రం
దర్శకత్వంకార్తిక్‌ సుబ్బరాజ్
రచనకార్తిక్‌ సుబ్బరాజ్
తారాగణం
 • ధనుష్
 • ఐశ్వర్య లక్ష్మి
 • జోసెఫ్ జోజి జార్జ్‌
 • శరత్ రవి
 • జేమ్స్ కాస్మో
ఛాయాగ్రహణంశ్రేయాస్ కృష్ణ
కూర్పువివేక్ హర్షన్
సంగీతంసంతోష్ నారాయణన్
నిర్మాణ
సంస్థలు
వై నాట్‌ స్టూడియోస్‌
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్‌
విడుదల తేదీ
2021 జూన్ 18 (2021-06-18)
సినిమా నిడివి
158 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • నిర్మాణం: వై నాట్‌ స్టూడియోస్‌, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్
 • దర్శకుడు: కార్తిక్‌ సుబ్బరాజ్
 • ఎడిటింగ్‌: వివేక్ హర్షన్
 • సినిమాటోగ్రఫీ: శ్రేయస్‌ కృష్ణ
 • సంగీతం: సంతోష్‌ నారాయణ్‌
 • స్టంట్స్: దినేశ్ సుబ్బరాయన్

మూలాలు మార్చు

 1. Desk, The Hindu Net (2021-04-27). "Dhanush's 'Jagame Thandhiram' to premiere June 18 on Netflix". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 29 April 2021. Retrieved 2021-04-29.
 2. Sakshi (19 June 2021). "'జగమే తంత్రం' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 20 జూన్ 2021. Retrieved 20 June 2021.
 3. Eenadu (18 June 2021). "Jagame Thandhiram review: రివ్యూ: జగమే తంత్రం - jagame tantram telugu movie review". www.eenadu.net. Archived from the original on 20 జూన్ 2021. Retrieved 20 June 2021.
 4. "Aishwarya Lekshmi joins Dhanush-Karthik Subbaraj's next". The News Minute (in ఇంగ్లీష్). 2019-07-19. Archived from the original on 6 February 2021. Retrieved 2021-02-02.