ఒక ఊరిలో
ఒక ఊరిలో 2005 లో విడుదలైన తెలుగు చిత్రం.
ఒక ఊరిలో (మొదలైన ప్రేమకథ) | |
---|---|
![]() | |
దర్శకత్వం | రమేశ్ వర్మ |
నిర్మాత | చైతన్య అడ్డాల |
రచన | వర్ధినేని సురేశ్ బాబు (సంభాషణలు) స్వామి (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | రమేశ్ వర్మ |
కథ | రమేశ్ వర్మ |
నటులు | తరుణ్ రాజా సలోని |
సంగీతం | దేవిశ్రీప్రసాద్ |
ఛాయాగ్రహణం | అర్జున్ జానా |
కూర్పు | క్రిష్ణా రెడ్డి |
నిర్మాణ సంస్థ | ఫ్రెండ్లీ మూవీస్ |
విడుదల | జులై 1, 2005 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
కథసవరించు
నటవర్గంసవరించు
- తరుణ్—శీను
- రవి -- రవి
- సలోని—లలిత
- రాజా -- రవి
- చంద్రమోహన్
- విజయ నరేష్
- కల్పన
- రామరాజు
- యమున
- నిరోషా
- ఎమ్మెస్ నారాయణ
- హేమ
- సునీల్ (నటుడు)
- మురళీధర్
- మాస్టర్ తేజ
- మాస్టర్ కార్తీక్
- బేబీ నిక్షిప్త
- జెన్నీ