ఒమర్‌ఖాన్ దాయిరా

తెలంగాణ, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మండలం లోని జనగణన పట్టణం

ఒమర్‌ఖాన్, దాయిరా తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా,అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని గ్రామం.[1]ఇది జనగణన పట్టణం.

ఒమర్‌ఖాన్ దాయిరా
—  రెవిన్యూ గ్రామం  —
ఒమర్‌ఖాన్ దాయిరా is located in తెలంగాణ
ఒమర్‌ఖాన్ దాయిరా
ఒమర్‌ఖాన్ దాయిరా
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°18′35″N 78°40′59″E / 17.309711°N 78.683053°E / 17.309711; 78.683053
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం అబ్దుల్లాపూర్ మెట్
ప్రభుత్వం
 - సర్పంచి
ఎత్తు 505 m (1,657 ft)
పిన్ కోడ్ Pin Code : 501512
ఎస్.టి.డి కోడ్ 08415

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని హయాత్‌నగర్‌ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోకి చేర్చారు.[2]

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-05.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)

వెలుపలి లింకులు మార్చు