ఓవియా (జననం 1991 ఏప్రిల్ 29) భారతీయ నటి. కన్నడ, తమిళం, మలయాళ చిత్రాలలో నటించే ఆమె అసలు పేరు హెలెన్ నెల్సన్.

ఓవియా
2018లో ఓవియా
జననం
హెలెన్ నెల్సన్

(1991-04-29) 1991 ఏప్రిల్ 29 (వయసు 33)[1]
త్రిస్సూర్, కేరళ, భారతదేశం
విద్యాసంస్థవిమలా కాలేజ్, త్రిస్సూర్
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2007 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • కలవాణి
  • కిరాతక
  • బిగ్ బాస్ తమిళం (సీజన్ 1)

కలవాణి (2010)లో నటిగా తన పురోగతిని సాధించిన తరువాత ఆమె మెరీనా (2012), మూడర్ కూడం (2013), మాధ యానై కూట్టం (2013)లతో సహా పలు చిత్రాలలో నటించి ప్రసిద్ధిచెందింది. ఆమె నటించిన సుందర్.సీ దర్శకత్వంలో వచ్చిన కలకలప్పు (2012), యామిరుక్క బయమే (2014) చిత్రాలు బాక్సాఫీస్ విజయాన్ని సాధిచాయి. 2017లో, ఓవియా రియాలిటీ సిరీస్ బిగ్ బాస్ తమిళంలో పార్టిసిపెంట్.[2]

2018లో తెలుగు చిత్రం ఇది నా లవ్‌స్టోరీతో ఆమె అరంగేట్రం చేసింది. ఆ తరువాత కాంచన 3 (2019)లో నటించింది.

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

ఆమె కేరళలోని త్రిస్సూర్ లో సిరియన్ క్రైస్తవ కుటుంబంలో హెలెన్ నెల్సన్‌గా జన్మించింది.[3] ఓవియా త్రిస్సూర్ లోని విమలా కాలేజీలో చదివింది.[4]

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2007 కంగారూ సుసన్నా మలయాళం మలయాళ రంగ ప్రవేశం
2008 అపూర్వ పూజ
2009 పుతియా ముఖం మీరా
నాలై నమధే ఐశ్వర్య తమిళం తమిళ అరంగేట్రం
2010 కలవాణి మహేశ్వరి
మన్మదన్ అంబు సునంద
పుతుముఖంగల్ వర్ష మలయాళం
2011 ముత్తుక్కు ముత్తగా శ్వేత తమిళం
కిరాతక నేత్ర కన్నడ కన్నడ అరంగేట్రం
మనుష్యమృగం సోఫీ మలయాళం
2012 మెరీనా సోప్నసుందరి తమిళం
కలకలప్పు మాయ
2013 సిల్లును ఓరు సంధిప్పు గీత
మూడర్ కూడం కర్పగవల్లి
మాధ యానై కూట్టం రీతు
2014 పులివాల్ మోనికా
యామిరుక్క బయమే శరణ్య
2015 సందమారుతం మిన్మిని (రేఖ)
యే ఇష్క్ సర్ఫిరా రియా హిందీ హిందీ అరంగేట్రం
144 కల్యాణి తమిళం
2016 హలో నాన్ పేయ్ పెసురెన్ శ్రీదేవి
మిస్టర్ మొమ్మగా కార్తీక కన్నడ
2018 ఇది నా లవ్ స్టోరీ అభినయ తెలుగు తెలుగు అరంగేట్రం
సిలుక్కువారుపట్టి సింగం కనక తమిళం అతిధి పాత్ర
2019 90ML రీటా "మరణ మట్ట" కూడా పాడింది.[5][6]
గణేశ మీఁడుఁ సంతిపోఁ కీర్తి
ముని 4: కాంచన 3 కావ్య
ఓవియవై విట్ట య్యరు ఓవియా
కలవాణి 2 మహేశ్వరి [7]
2021 బ్లాక్ కాఫీ మాలు మలయాళం
2022 రాజ భీమా † తమిళం పోస్ట్ ప్రొడక్షన్, అతిధి పాత్ర
సంభవం † TBA తమిళం చిత్రీకరణ[8]
TBA బూమర్ అంకుల్ TBA తమిళం చిత్రీకరణ[9]

మూలాలు

మార్చు
  1. "This is why Bigg Boss Tamil contestant Oviya Helen is trending". Indiatvnews.com. 24 July 2017. Retrieved 13 November 2017.
  2. "Ms Representation: The Oviya phenom". The New Indian Express. Retrieved 13 November 2017.
  3. "Oviya Helen: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". The Times of India.
  4. "Oviya: The face of tomorrow". Sify. Archived from the original on 24 June 2021.
  5. "Marana Matta song: Fans of Oviya, Simbu can't miss this New Year track". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 3 January 2018. Retrieved 15 February 2018.
  6. Ratda, Khushboo (4 May 2018). "Watch: Simbu composes a soothing romantic number for Oviya starrer 90 ML". Pinkvilla (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 8 February 2019.
  7. "Oviya, Vemal starrer K2 shoot begins - Suryan FM". Suryan FM (in అమెరికన్ ఇంగ్లీష్). February 2018. Archived from the original on 22 ఫిబ్రవరి 2018. Retrieved 14 February 2018.
  8. "After Muni 4: Kanchana 3, another horror comedy for Oviya - Times of India". The Times of India. 27 May 2020.
  9. "Boomer Uncle Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes", The Times of India, retrieved 16 July 2022
"https://te.wikipedia.org/w/index.php?title=ఓవియా&oldid=3923507" నుండి వెలికితీశారు