ఓ తండ్రి తీర్పు
ఓ తండ్రి తీర్పు 1985 లో విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, జయసుధ, రాజ్యలక్ష్మి ప్రధాన తారాగణంతొ రూపొందిన ఈ సినిమాకు కె. చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
ఓ తండ్రి తీర్పు (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజాచంద్ర |
---|---|
తారాగణం | మాగంటి మురళీమోహన్, జయసుధ, రాజ్యలక్ష్మి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
1985వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ద్వితీయ చిత్రంగా ఎంపిక చేసి రజిత నంది అవార్డు ప్రకటించింది.
1985: ఉత్తమ నటుడు , నంది అవార్డు, మురళి మోహన్.
తారాగణం
మార్చు- మురళీ మోహన్
- జయసుధ
- బాలాజీ
- కమలాకర్
- రాజ్యలక్ష్మి
- సంయుక్త
- కైకాల సత్యనారాయణ
- ఎం. ప్రభాకర్ రెడ్డి
- అల్లు రామలింగయ్య
- ఈశ్వర్ రావు
- సాయిచంద్
- కె. విజయ
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: రాజాచంద్ర
- స్టూడియో: జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
- నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు;
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
- విడుదల తేదీ: మే 3, 1985
- IMDb ID: 1431124
- సమర్పించినవారు: మురళి మోహన్
మూలాలు
మార్చు- ↑ "O Thandri Theerpu (1985)". Indiancine.ma. Retrieved 2020-08-21.