కంచుకోట
కంచుకోట 1967, మార్చి 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.యస్.రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, కాంతారావు, సావిత్రి,దేవిక, ఉదయ కుమార్ తదితరులు నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించారు.[1][2]
కంచుకోట (1967 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | సి.యస్.రావు |
కథ | త్రిపురనేని మహారధి |
తారాగణం | నందమూరి తారక రామారావు, కాంతారావు, సావిత్రి, దేవిక, ఉదయ కుమార్ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | పి.సుశీల, ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.జానకి |
గీతరచన | త్రిపురనేని మహారధి, ఆరుద్ర, ఆచార్య ఆత్రేయ, దాశరధి కృష్ణమాచార్యులు |
సంభాషణలు | త్రిపురనేని మహారధి |
నిర్మాణ సంస్థ | విశ్వశాంతి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలుసవరించు
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకరా సరిలేరు నీకెవ్వరూ | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి |
లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల |
ఈ పుట్టిన రోజు, నీ నోములు పండినరోజు, దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్ని అందేరోజు | దాశరథి కృష్ణమాచార్య | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
ఈడొచ్చిన పిల్లనోయి హోయి హోయి నిను ఆడించే | కె.వి.మహదేవన్ | ఎల్. ఆర్. ఈశ్వరి బృందం | |
ఉలికిఉలికి పడుతుంది గిలిగింత పెడుతుంది ఎందుకో ఏమో | కె.వి.మహదేవన్ | పి.సుశీల | |
ఎచటనోగల స్వర్గంబు నిచట దింపి నన్ను మురిపించి ( పద్యం) | కె.వి.మహదేవన్ | ఘంటసాల | |
ఉలికిఉలికి పడుతుంది గిలిగింత పెడుతుంది ఎందుకో ఏమో | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
మూలాలుసవరించు
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (21 March 2017). "సరిలేరు నీకెవ్వరూ..." Retrieved 22 March 2018.[permanent dead link]
- ↑ వి6 న్యూస్, సినిమా వార్తలు (22 March 2017). "కంచుకోటకు 50 ఏళ్లు". Archived from the original on 24 మార్చి 2017. Retrieved 22 March 2018.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)