కంది మండలం

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం

కంది మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1]ఈ మండలంలో 16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండలం కోడ్: 04492.[2] కంది మండలం,మెదక్ లోకసభ నియోజకవర్గంలోని, సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 14 మండలాల్లో ఇది ఒకటి.[1]జిల్లా ప్రధాన కేంద్రం సంగారెడ్డి 8 కి.మీ.దూరంలో ఉంది.

కంది
—  మండలం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 422: No value was provided for longitude.తెలంగాణ పటంలో కంది స్థానం

రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి
మండల కేంద్రం కంది (సంగారెడ్డి)
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు కాల్వ సరళ (టిఆర్ఎస్)
జనాభా
 - మొత్తం {{{population_total}}}
 - సాంద్రత {{{population_density}}}/km2 (సమాసంలో (Expression) లోపం: "{" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను./sq mi)
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ 502285

కంది కొత్త మండల కేంద్రంగా గుర్తింపుసవరించు

గతంలో కంది గ్రామం, మెదక్ జిల్లా, సంగారెడ్డి రెవిన్యూ డివిజను పరిధిలో సంగారెడ్డి మండలంలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కంది గ్రామాన్ని మండల కెేంద్రంగా ప్రకటించి, కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలోకి ఈ మండలాన్ని 16 (1+15) గ్రామాలతో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

మండలంలోని గ్రామాలుసవరించు

రెవిన్యూ గ్రామాలుసవరించు

 1. ఆరుట్ల
 2. చిద్రుప్ప
 3. బ్యాతోల్
 4. ఎడ్తనూర్
 5. మామిడిపల్లి
 6. కంది
 7. కౌలంపేట్
 8. కాశీపూర్
 9. ఉత్తర్‌పల్లి
 10. మక్తల్లూర్
 11. కల్వేముల
 12. తోప్గొండ
 13. జుల్కల్
 14. ఇంద్రకరణ్
 15. చెరియాల్
 16. ఎద్దుమైలారం

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Sangareddy.pdf
 2. "Sangareddy Mandal Villages, Medak, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-24.

వెలుపలి లంకెలుసవరించు