మెదక్ లోక్‌సభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గంలో గతంలో సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ నియోజకవర్గములు అధికంగా కలిశాయి. గతంలో మహామహులు పోటీచేసిన ఘనతను ఈ నియోజకవర్గం కలిగిఉంది. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో పాటు మల్లికార్జున్, బాగారెడ్డి వంటి ఉద్ధండులు ఇక్కడి నుంచి గెలుపొందినారు.[1]

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు

మార్చు
  1. సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం
  2. మెదక్ శాసనసభ నియోజకవర్గం
  3. నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం
  4. సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం
  5. పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం
  6. దుబ్బాక శాసనసభ నియోజకవర్గం
  7. గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 ఎన్.ఎం.జయసూర్య పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (హైదరాబాద్)
1957[2] పి. హనుమంతరావు భారత జాతీయ కాంగ్రెస్
1962[3]
1967[4] సంగం లక్ష్మీబాయి
1971[5] మల్లికార్జున్‌ గౌడ్‌ తెలంగాణ ప్రజా సమితి
1977[6] భారత జాతీయ కాంగ్రెస్
1980[7] ఇందిరా గాంధీ
1984[8] పి. మాణిక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1989[9] ఎం.బాగారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1991[10]
1996[11]
1998[12]
1999[13] ఆలె నరేంద్ర భారతీయ జనతా పార్టీ
2004[14] తెలంగాణ రాష్ట్ర సమితి
2009[15] విజయశాంతి
2014[16] కె. చంద్రశేఖర రావు
2014^ (ఉప ఎన్నిక)[17] కొత్త ప్రభాకర్ రెడ్డి
2019 [18] - 2023 డిసెంబరు 13[19]
2024[20][21] రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ

ఎన్నికల ఫలితాలు

మార్చు

2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ స్థానం నుండి మొత్తం 44 మంది పోటీలో ఉన్నారు.[22][23]

సార్వత్రిక ఎన్నికలు, 2024

మార్చు
2024 భారత సార్వత్రిక ఎన్నికలు : మెదక్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ రఘునందన్ రావు 4,71,217 33.99 16.47
ఐఎన్‌సీ నీలం మధు ముదిరాజ్ 4,32,078 31.17 6.86
బీఆర్ఎస్ పి.వెంక‌ట్రామి రెడ్డి 3,96,790 28.62 23.2
నోటా పైవేవీ లేవు
మెజారిటీ 39,139
పోలింగ్ శాతం 75.09 3.34

సార్వత్రిక ఎన్నికలు, 2019

మార్చు
2019 భారత సార్వత్రిక ఎన్నికలు : మెదక్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీఆర్ఎస్ కొత్త ప్రభాకర్ రెడ్డి 596,048 51.82 -6.21
ఐఎన్‌సీ గాలి అనిల్ కుమార్ 2,79,621 24.31 +2.95
బీజేపీ రఘునందన్ రావు 2,01,567 17.52 -0.39
స్వతంత్ర తుమ్మలపల్లి పృథ్వీరాజ్ 18,813 1.64
నోటా పైవేవీ కాదు 15,390 1.34
మెజారిటీ 3,16,427 27.51 +3.34
పోలింగ్ శాతం 11,50,331 71.75 +3.96

సార్వత్రిక ఉప ఎన్నిక, 2014

మార్చు
ఉప ఎన్నిక, 2014: మెదక్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీఆర్ఎస్ కొత్త ప్రభాకర్ రెడ్డి 5,71,810 55.24
ఐఎన్‌సీ వాకిటి సునీత లక్ష్మా రెడ్డి 2,10,524 20.34
బీజేపీ జగ్గా రెడ్డి 1,86,343 18.00
మెజారిటీ 3,61,286 34.54 +
పోలింగ్ శాతం 10,46,114 67.79

సార్వత్రిక ఎన్నికలు, 2014

మార్చు
2014 భారత సార్వత్రిక ఎన్నికలు : మెదక్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీఆర్ఎస్ కె. చంద్రశేఖర రావు 6,57,492 55.2
ఐఎన్‌సీ పి. శ్రవణ్ కుమార్ రెడ్డి 2,60,463 21.87
బీజేపీ చాగన్ల నరేంద్ర నాథ్ 1,81,804 15.26
స్వతంత్ర కుండేటి రవి 33,507 2.81
వైసీపీ ప్రభుగౌడ్ పుల్లయ్యగారి 27,412 0.98
నోటా పైవేవీ కాదు 10,696 0.90
మెజారిటీ 3,97,029 33.33
పోలింగ్ శాతం 12,93,548 77.70 +1.41

సార్వత్రిక ఎన్నికలు, 2009

మార్చు
2009 భారత సార్వత్రిక ఎన్నికలు : మెదక్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీఆర్ఎస్ విజయశాంతి 3,88,839 36.67%
ఐఎన్‌సీ చాగన్ల నరేంద్ర నాథ్ 3,82,762 36.12%
పీఆర్‌పీ ఖాజా క్వాయుమ్ అన్వర్ 1,20,812 11.39%
మెజారిటీ 6,077
పోలింగ్ శాతం 10,60,272 76.29
టీఆర్ఎస్ పట్టు స్వింగ్

సార్వత్రిక ఎన్నికలు, 2004

మార్చు
సార్వత్రిక ఎన్నికలు, 2004 : మెదక్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీఆర్ఎస్ ఆలె నరేంద్ర 453,738 50.36 +50.36
బీజేపీ పి రాంచంద్రారెడ్డి 329,972 36.62 -11.58
బీఎస్‌పీ సూర్యప్రకాష్ నల్లా 52,273 5.80
స్వతంత్ర ఎండీ ఉల్ఫతాలి 34,476 3.83
స్వతంత్ర కె లక్ష్మయ్య యాదవ్ 18,457 2.05
స్వతంత్ర పి జీవుల నాయక్ 12,099 1.34
మెజారిటీ 124,766 13.74 +61.94
పోలింగ్ శాతం 901,015 71.60 +0.41

మూలాలు

మార్చు
  1. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92600&subcatid=4&categoryid=3
  2. "Statistical Report on General Election, 1957 : To the Second Lok Sabha Volume-I" (PDF). Election Commission of India. p. 5. Archived (PDF) from the original on 20 March 2012. Retrieved 11 July 2015.
  3. "Statistical Report On General Elections, 1962 To The Third Lok Sabha" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 April 2014.
  4. "Statistical report on general elections, 1967 to the Fourth Lok Sabha" (PDF). Election Commission of India. p. 189. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  5. "Statistical report on general elections, 1971 to the Fifth Lok Sabha" (PDF). Election Commission of India. p. 204. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  6. "Statistical report on general elections, 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 203. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  7. "Statistical report on general elections, 1980 to the Seventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 250. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  8. "Statistical report on general elections, 1984 to the Eighth Lok Sabha" (PDF). Election Commission of India. p. 249. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  9. "Statistical report on general elections, 1989 to the Ninth Lok Sabha" (PDF). Election Commission of India. p. 300. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  10. "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 327. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  11. "Statistical report on general elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 497. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  12. "Statistical report on general elections, 1998 to the Twelfth Lok Sabha" (PDF). Election Commission of India. p. 269. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  13. "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 265. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  14. "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 361. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  15. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
  16. "Constituencywise-All Candidates". Election Commission of India. Archived from the original on 17 May 2014.
  17. The Hindu (16 September 2014). "TRS wins Medak Lok Sabha seat" (in Indian English). Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.
  18. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  19. Eenadu (13 December 2023). "ఎంపీ పదవికి కొత్త ప్రభాకర్‌ రెడ్డి రాజీనామా". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  20. Andhrajyothy (5 June 2024). "గులాబీ తోటలో విరిసిన కమలం". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  21. Election Commision of India (6 June 2024). "2024 Loksabha Elections Results - Medak". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
  22. EENADU (30 April 2024). "బరిలో 44 మంది 15 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  23. EENADU (30 April 2024). "అభ్యర్థులు వీరే..ఇక ప్రచార హోరే". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.