కచ దేవయాని
కచ - దేవయాని 1938 లో విడుదలైన తెలుగు సినిమా.[1] ద్రోణంరాజు చిన కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో, సి.కృష్ణవేణి, ఎస్ పి లక్ష్మణ్ స్వామి కళ్యాణం రఘురామయ్య , బి.ఏ.సుబ్బారావు తదితరులు నటించారు.ఈ చిత్రానికి సంగీతం పి మును స్వామి అందించారు.
కచ దేవయాని (1938 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ద్రోణంరాజు చిన కామేశ్వరరావు |
---|---|
తారాగణం | సి.కృష్ణవేణి, ఎస్.పి.లక్ష్మణస్వామి, కె.రఘురామయ్య, ఎస్.సి.హెచ్.కృష్ణమాచార్యులు, ఆర్.రామిరెడ్డి, చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్, చిట్టూరి రామకృష్ణరావు, తులసి చిన్న కామేశ్వరరావు, కుంపట్ల, బి.ఎ.సుబ్బారావు, ఆర్.ఎస్.శర్మ, ఆనందరావు, సూర్యరావు, సుబ్బారావు, సత్యం, సూర్యనారాయణ, రామారావు, కాంతామణి, ఎమ్.రాజు, లక్ష్మీకాంతం, మణికాదేవి |
సంగీతం | పి.మునుస్వామి |
గీతరచన | సి.హెచ్.కృష్ణమాచార్యులు |
నిర్మాణ సంస్థ | చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ |
భాష | తెలుగు |
పాటలు-పద్యాలు
మార్చు- ఆశ్రమము వీడి తపమున కరుగ శుకృడింటి ( పద్యం ) - చిట్టూరి రామకృష్ణారావు
- ఆహా యీ నవసుమమునకేలా మదినీ గర్వము - కె. రఘురామయ్య
- ఎండవానల బాధ నిసుమంత పడకుండ దయను ( పద్యం ) - సి. కృష్ణవేణి
- ఎవ్వనియండజూచి మదినెల్లప్పుడున్ వెతబాయు (పద్యం ) - కె. రఘురామయ్య
- ఏలమదిలోన నీమమత అలభ్యముల నీగతి - యం. రాజు
- ఏవాసులంట సురనాధుని యొజ్జయె తండ్రియంట (పద్యం ) - కె. రఘురామయ్య
- కన్నులున్నాను లోకంబుగనరు సుంత ( పద్యం ) - చొప్పల్లి సూర్యనారాయణ
- కామాది దుర్గుణ గణము పెంపొందించు చపల స్వభావ ( పద్యం ) - సి. కృష్ణవేణి
- ఖేదము నొందనేల నిటు కీడునె యెంచుచు ( పద్యం ) -
- జయహారతి యిదెగను శ్రీరామాలోల జయ - బృందం
- జాలమిదియేలా చేసితో సఖా పరమపురుష - సి. కృష్ణవేణి
- తండ్రి బాయుచు మదినెంతో తల్లడిల్లుచు (పద్యం ) - ఎస్.పి. లక్ష్మణస్వామి
- తగునే నీకిటువాదులాడ దనయా ధాత్రీశు( పద్యం ) - చొప్పల్లి సూర్యనారాయణ
- ధన్యుడనైతినిగా నేటికి పరమపురుష నీ కృపచే - కె. రఘురామయ్య
- పరమసాధ్విని మునిపత్ని బట్టి చెరుప ( పద్యం ) - ఆర్. రామిరెడ్డి
- పాహి దీనబాంధవా ప్రభో ధర్మపాలా - కె. రఘురామయ్య బృందం
- పుల్లకల్లు త్రాగని వాని జన్మమేల పుడమిలోన అమృతమన్న -
- ప్రేమసుధామధుపానము చేయని ప్రాణియే లేదు - సి.కృష్ణవేణి, ఎస్.పి. లక్ష్మణస్వామి
- ప్రేమ జపమాల గళమునన్ తీర్చిదాల్చి ఎన్నిసార్లో (పద్యం) - ఎస్.పి. లక్ష్మణస్వామి
- ప్రేమ మహిమగన ఎవరి తరమౌ ఈ జగతి - సి.కృష్ణవేణి, ఎస్.పి. లక్ష్మణస్వామి
- ప్రభూ దీనపరిపాలా విభుదావన హి వీరకంకణ - కె. రఘురామయ్య
- బాలగోపాలా మాంముద్దర కృష్ణా పరమకల్యాణ - చిట్టూరి రామకృష్ణా రావు
- బాలుడవీవు ఘోరతరపాపులు వారలు ( పద్యం ) - ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు
- బ్రోచేవారెవరెవరయా నిను వినా గురువరా - కాంతామణి
- భ్రాంతియే గాయీ మోహ ప్రపంచము - ఎస్.పి. లక్ష్మణస్వామి
- మహితావిభాసిత మహోగ్రరూపిణి దయగనుమా -
- మాటను దప్పునంచు ననుమానముచేత( పద్యం ) - చొప్పల్లి సూర్యనారాయణ
- మాధావా ఆధారమీవే దీనజన మందారా - చిట్టూరి రామకృష్ణా రావు
- మానుకోగదవే జీవా మద్యపానపు మౌడ్యమును ఇక - చొప్పల్లి సూర్యనారాయణ
- మీదు నేస్తంబు సహపాటి మీదు కాపు ( పద్యం ) - సి. కృష్ణవేణి
- ముసలోడికి మంచిముండ కావాలంట ముగ్గుబుట్ట తల -
- వందేపాహి సదానంద ఆనంద ముకుంద - చిట్టూరి రామకృష్ణా రావు
- శ్రీరమ్యచిద్విలాసా శ్రితమానసావిహారె - ఎస్.పి. లక్ష్మణస్వామి బృందం
- శ్రీరామ జయ సీతా రమణా శ్రితజనపాలా నిరుపమ కరుణాకరా - బృందం
- సకలజీవుల నియమించు శాసనుండే ప్రేమ బీజము ( పద్యం ) - చొప్పల్లి సూర్యనారాయణ
- సరస రుహానని అంబా సమయము బ్రోవను రావదేల - యం. రాజు
- స్మరరసనదీ పూరేణు ఢా:: పునర్గురుసేతుభి ( శ్లోకం ) - ఎస్.పి. లక్ష్మణస్వామి
- హరహర శంబో హరహర శంబో గిరిజాధవకారి - ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు
- హరిబజనమె జీవమురా మనసా పరమార్ధము తెలిసి - కాంతామణి
- హారతిదే గైకొను గౌరీ రమణ వీక్షింపుము - యం. రాజు