కట్టెంపూడి, గుంటూరు జిల్లా, పొన్నూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. [1]

కట్టెంపూడి
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పొన్నూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని విద్యా సౌకర్యాలు మార్చు

మిలీనియం విద్యా సంస్థలు.

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గోపిశెట్టి నాగేశ్వరమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం (పుట్ట) మార్చు

ఈ ఆలయం కట్టెంపూడి గ్రామ శివారులో ప్రధాన జి.బి.సి.రహదారి ప్రక్కన ఉంది. ఇక్కడ ప్రతి సంవత్స్రం నాగులచవితి పండుగ వైభవంగా నిర్వహించెదరు. ఆ రోజున భక్తులు పొన్నూరు ప్రాంతం నుండియేగాక జిల్లాలోని అనేకప్రాంతాలనుండి ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

అనంతపురానికి చెందిన శ్రీ శ్రీరామరాజు, బిందుమాధవి దంపతులు, 53 వేల రూపాయల వ్యయంతో, ఈ ఆలయానికి శ్రీ నాగేంద్రస్వామి, వల్లీ, దేవసేన అమ్మవారల పంచలోహ విగ్రహాలను సమర్పించారు. అర్చకులు ఉత్సవమూర్తులకు సంప్రోక్షణలు నిర్వహించి, ప్రత్యేక హోమాలు నిర్వహించారు.

గ్రామంలోని వృత్తులు మార్చు

వ్యవసాయం

గ్రామంలోని ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కూరగాయలు

మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-05.