కణ్మనీ రాంబో ఖతీజా

కణ్మనీ రాంబో ఖతీజా 2022లో విడుదలైన తెలుగు సినిమా. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై విఘ్నేష్ శివన్, నయనతార, ఎస్.ఎస్. లలిత్ కుమార్ తమిళంలో నిర్మించిన 'కాతు వాక్కుల రెండు కాదల్‌'ను తెలుగులో 'కణ్మనీ రాంబో ఖతీజా'గా విడుదల చేయనున్నారు. విజయ్ సేతుపతి, సమంత, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిగా, ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 11న విడుదల చేయగా,[1] సినిమాను ఏప్రిల్‌ 28న విడుదలైంది.[2] కణ్మణి రాంబో ఖతీజా మే 27న హాట్‌స్టార్‌ ఓటీటీలో విడుదలైంది.[3]

కణ్మణి రాంబో ఖతీజా
దర్శకత్వంవిఘ్నేష్ శివన్
రచనవిఘ్నేష్ శివన్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణం
  • ఎస్.ఆర్.కథిర్
  • విజయ్ కార్తీక్ కణ్ణన్
కూర్పుఏ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంఅనిరుధ్ రవిచందర్
నిర్మాణ
సంస్థలు
  • రౌడీ పిక్చర్స్
  • సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
విడుదల తేదీs
28 ఏప్రిల్ 2022 (2022-04-28)(థియేటర్)
27 మే 2022 (2022-05-27)( హాట్‌స్టార్‌ ఓటీటీ)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Eenadu (13 February 2022). "కణ్మణినా.. ఖతీజానా?" (in ఇంగ్లీష్). Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  2. Sakshi (25 April 2022). "ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో రానున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు." Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  3. Sakshi (23 May 2022). "ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రాబోయే సినిమాలివే!". Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.
  4. Eenadu (20 February 2022). "నయన్‌తో పోటీ పడడానికి కారణమదే: సమంత". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.