కనకగిరి శాసనసభ నియోజకవర్గం
కనకగిరి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొప్పళ జిల్లా, కొప్పల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
కనకగిరి | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | కొప్పళ |
లోక్‌సభ నియోజకవర్గం | కొప్పల్ |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
2023[1] | శివరాజ్ తంగడగి | కాంగ్రెస్ |
2018[2] | బసవరాజ్ దడేసుగూర్ | బీజేపీ |
2013[3] | శివరాజ్ తంగడగి | కాంగ్రెస్ |
2008[4] | శివరాజ్ తంగడగి S/o సంగప్ప తంగడగి | స్వతంత్ర |
2004 | వీరప్ప దేవప్ప కేసరహట్టి జి | బీజేపీ |
1999 | ఎం మలికార్జున్ నాగప్ప | కాంగ్రెస్ |
1994 | నాగప్ప భీమప్ప సలోని | JD |
1989 | ఎం మల్లికార్జున | కాంగ్రెస్ |
1985 | శ్రీరంగదేవరాయలు | కాంగ్రెస్ |
1983 | శ్రీరంగదేవరాయలు వెంకరాయలు | కాంగ్రెస్ |
1978 | ఎం నాగప్ప ముకప్ప | కాంగ్రెస్ |
మూలాలు
మార్చు- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.