కరకవాగు
ఈ గ్రామం - "కరకవాగు" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
"కరకవాగు" అనునది ఖమ్మం జిల్లా పాల్వంచ మండలానికి చెందిన ఒక చిన్న గ్రామం. పిన్ కోడ్: 507115.[1]
కరకవాగు | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండలం | పాల్వంచ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 507115 |
ఎస్.టి.డి కోడ్ |
చరిత్ర
మార్చుఇది పాల్వంచ పట్టణంలో కలిసిపోయింది.
విశేషాలు
మార్చుఈ గ్రామానికి చెందిన, కు. అన్నం తరంగిణి, హైదరాబాదులోని ఏ.పీ. స్పోర్ట్స్ స్కూలులో మొదటి సంవత్సరం ఇంటరు చదువుచున్నది. ఈమె "సెపక్ తప్రా" క్రీడలో చాలా నైపుణ్యం సాధించిన క్రీడాకారిణి . ఈమె 2013 సెప్టెంబరు 12 నుండి 25 వరకూ, థాయిల్యాండులో జరిగిన 2వ ఆంతర్జాతీయ "కింగ్స్ కప్ ఛాంపియనుషిప్పు" పోటీలలో భారతదేశం తరపున పాల్గొని, కాంస్యపతకం సాధించింది. ఈమె ఈ పోటీలలో పతకం గెలిచిన మొదటి ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి. ఈమె 2013 అక్టోబరు 18 నుండి 22 వరకూ, నాగాల్యాండు రాజధాని కోహిమాలో జరిగిన 24వ జాతీయ సెపక్ తప్రా పోటీలలో పాల్గొని, రజత & కాంస్య పతకాలను సాధించి, మలేషియాలో జరిగే అంతర్జాతీయ సూపర్ సీరీస్ పోటీలకు ఎన్నికైనది. ఆసియా క్రీడలలో విజయం సాధించాలన్నది ఈమె లక్ష్యం.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-15. Retrieved 2013-10-29.