ప్రధాన మెనూను తెరువు

కర్నూలు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

  • కర్నూలు (పాక్షికం)
  • కర్నూలు (పురపాలకసంఘం) (పాక్షికం)

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులుసవరించు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 256 Kurnool GEN S.V.Mohan Reddy M YSRC 57962 T.G.Venkatesh M తె.దే.పా 54483
2009 256 Kurnool GEN T.G.Venkatesh M INC 68467 Abdul Gafoor.M M CPM 24400
2004 179 Kurnool GEN Abdul Gafoor M M CPM 54125 T.G. Venkatesh M తె.దే.పా 51652
1999 179 Kurnool GEN T.G.Venkatesh M తె.దే.పా 56543 V.Rama Bhupal Chowdary M INC 42068
1994 179 Kurnool GEN Abdul Gafoor M M CPM 59121 K. E. Krishna Murthy M INC 50298
1989 179 Kurnool GEN V. Rama Bhupal Chowdry M INC 57341 M. A. Gafoor M CPM 43554
1985 179 Kurnool GEN V. Ram Bhupa Chowdary M INC 43699 K. Nagi Reddy M తె.దే.పా 37880
1983 179 Kurnool GEN Rambhoopal Choudhaty V. M IND 45964 Dawood Khan M INC 28036
1978 179 Kurnool GEN Md. Ibrahim Khan M INC (I) 34446 B. Shamshir Khan M JNP 20781
1972 179 Kurnool GEN Rahiman Khan P. M INC 30910 T. K. R. Sarma M SOP 5985
1967 176 Kurnool GEN కంబాలపాడు ఈడిగ మాదన్న M INC 23394 B. S. Khan M SWA 20776
1962 186 Kurnool GEN T.K.R. Sarma M IND 22427 Abdul Ghani Khan M INC 15586
1955 160 Kurnool GEN Mahaboob Ali Khan M INC 16415 Karnam Ramachandrasarma M PSP 6689


2004 ఎన్నికలుసవరించు

2004 ఎన్నికలలో కర్నూలు శాసనసభ నియోజకవర్గం నుంచి సి.పి.ఎం. పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అబ్దుల్ గఫూర్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన టి.జి.వెంకటేశ్ పై 2536 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. గఫూర్‌కు 54015 ఓట్లు లభించగా, వెంకటేశ్ 51479 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలుసవరించు

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో సి.పి.ఎం.పార్టీకి చెందిన ఎం.ఏ.గఫూర్ పోటీచేయగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టి.జి.వెంకటేష్, ప్రజారాజ్యం పార్టీ తరఫున వై.రాజశేఖరరెడ్డి, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా మల్లికార్జున్ పోటీచేశారు.[1]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009