కలశ: ది సింబల్‌ ఆప్‌ అంబుడెన్స్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా. చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై  డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించిన ఈ సినిమాకు కొండా రాంబాబు దర్శకత్వం వహించాడు.[1]  భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబరు 7న విడుదల చేసి[2], సినిమాను డిసెంబరు 15న విడుదలైంది.[3][4]

కలశ
దర్శకత్వంకొండా రాంబాబు
రచనకొండా రాంబాబు
పాటలుసాగర్‌ నారాయణ
నిర్మాతరాజేశ్వరి చంద్రజ వాడపల్లి
తారాగణం
ఛాయాగ్రహణంవెంకట్‌ గంగధారి
కూర్పుజునైద్‌ సిద్దిఖీ
సంగీతంవిజయ్ కూరాకుల
నిర్మాణ
సంస్థ
చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ
2023 డిసెంబరు 15 (2023-12-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • భానుశ్రీ
  • సోనాక్షి వర్మ
  • అనురాగ్
  • రోషిణి కామిశెట్టి
  • జీవా
  • సమీర్
  • రవివర్మ
  • మాధవి
  • శశిధర్ పరమహంస
  • కోటేష్ మానవ్
  • రచ్చ రవి
  • కంచరపాలెం రాజు
  • నాగభైరవ
  • శశిధర్
  • నవ్య
  • అమిర్ సిద్దిక్వి
  • బాలచందర్
  • అజీజ్
  • బోసు బాబు
  • కిరణ్

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్
  • నిర్మాత: రాజేశ్వరి చంద్రజ వాడపల్లి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా రాంబాబు
  • సంగీతం: విజయ్‌ కురాకులు
  • సినిమాటోగ్రఫీ: వెంకట్‌ గంగదారి
  • ఎడిటర్‌: జునైద్‌ సిద్దిఖీ
  • పాటలు: సాగర్‌ నారాయణ

మూలాలు మార్చు

  1. Namaste Telangana (9 December 2023). "వినూత్న కథతో 'కలశ'". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
  2. NTV Telugu (9 December 2023). "ఆసక్తి రేపుతున్న కలశ మూవీ ట్రైలర్". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
  3. News18 తెలుగు (8 December 2023). "కలశ మూవీ ట్రైలర్ రిలీజ్.. సినిమా ఎప్పుడు వస్తుందంటే..?". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Eenadu (11 December 2023). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో?". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=కలశ&oldid=4080279" నుండి వెలికితీశారు