కలసిన మనసులు , చిత్రం1968 న కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం.ఈ చిత్రంలో శోభన్ బాబు , వాణీశ్రీ జంటగా నటించారు.

కలసిన మనసులు
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం ఎం.ఎస్.రెడ్డి
తారాగణం శోభన్ బాబు,
వాణిశ్రీ
నిర్మాణ సంస్థ కౌముది ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
 
సినిమాలోని ఒక సన్నివేశం

సాంకేతిక వర్గం

మార్చు
 
సినిమాలోని పతాక సన్నివేశం

పాటలు

మార్చు
  1. అదిగో మా రాధిక అలవిగాని విరహబాధ నాగక పాపం - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి - గాయకులు: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పి.సుశీల, ఎస్.జానకి
  2. ఎందుకమ్మా బిడియము? ఎందుకీ ఆనందము - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి - గాయకులు: పి.సుశీల
  3. ఒక్క క్షణం ఒక్క క్షణం నన్ను పలకరించకు నా వైపిటు చూడకు - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి - గాయకులు: ఘంటసాల, పి.సుశీల
  4. అయ్యా రామయ్యా మా అయ్యవు నీవేనయ్యా మాటలకందని మంచితనానికి మనుగడ నీవయ్యా- రచన: కొండమాచార్య - గాయకులు: పి.సుశీల, రాజేశ్వరి
  5. అమ్మ వంటిదీ అంత మంచిదీ అమ్మ ఒక్కటే అయ్యైనా జేజైనా అమ్మ పిమ్మటే - రచన: ఆత్రేయ - గాయకులు:రాజేశ్వరి
  6. పోతావంటె పిల్ల పోతావంటె నావంక సూడకుండ పోతావంటె - రచన: కొసరాజు - గాయకులు: పి.బి.శ్రీనివాస్, ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు

మార్చు
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.