కౌముది పిక్చర్స్
కౌముది పిక్చర్స్ మల్లెమాల సుందర రామిరెడ్డి స్థాపించిన చలనచిత్ర నిర్మాణ సంస్థ. మొదట ఈ సంస్థ కన్నెపిల్ల, కాలచక్రం, కొంటెపిల్ల వంటి డబ్బింగ్ సినిమాలతో తన కార్యక్రమాలను ప్రారంభించి తరువాత స్వంత చిత్రాలను నిర్మించింది. ఈ సంస్థ ద్వారా సుమారు 25 సినిమాలు నిర్మించబడ్డాయి.
స్థానిక పేరు | కౌముది ఫిల్మ్స్ / కౌముది ఆర్ట్స్ / కౌముది ఆర్ట్ పిక్చర్స్ |
---|---|
పరిశ్రమ | సినిమా నిర్మాణ సంస్థ |
స్థాపన | మద్రాసు, భారతదేశం |
స్థాపకుడు | మల్లెమాల సుందర రామిరెడ్డి |
ప్రధాన కార్యాలయం | భారతదేశం |
ఈ సంస్థకు కె.ఎస్.ప్రకాశరావు, కమలాకర కామేశ్వరరావు, బి.వి.ప్రసాద్, పి.చంద్రశేఖరరెడ్డి , కె.బాలచందర్, ఎ.కోదండరామిరెడ్డి వంటి దర్శకులు, మాస్టర్ వేణు, పెండ్యాల నాగేశ్వరరావు,చెళ్ళపిళ్ళ సత్యం, మారెళ్ళ రంగారావు, రాజన్ - నాగేంద్ర, కె.వి.మహదేవన్, చక్రవర్తి వంటి సంగీత దర్శకులు పనిచేశారు.
ఈ సంస్థ నిర్మించిన సినిమాలలో ఎన్.టి.రామారావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, కృష్ణంరాజు, సత్యనారాయణ, నారాయణరావు, సర్వదమన్ బెనర్జీ, కృష్ణకుమారి, వాణిశ్రీ, జమున,జయంతి, జయప్రద, జయసుధ, రాధిక, గీత, రాధ మొదలైన నటీనటులు నటించారు.
సినిమాలు
మార్చుఈ సంస్థ నిర్మించిన తెలుగు సినిమాల జాబితా:
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Kanne Pilla (T.R. Ramanna) 1966". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Konte Pilla (T.R. Ramanna) 1967". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Kalachakram (T.R. Ramanna) 1967". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Bharya (K.S. Prakash Rao) 1968". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Kalasina Manasulu (Kamalakara Kameshwara Rao) 1968". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Sri Krishna Vijayamu (Kamalakara Kameshwara Rao) 1971". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Kode Nagu (K.S. Prakash Rao) 1974". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Ramaya Thandri (B.V. Prasad) 1975". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Mutyala Pallaki (B.V. Prasad) 1977". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Nayudu Bava (P. Chandrasekhara Reddy) 1978". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Rama Banam (Y. Eshwar Reddy) 1979". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Aakasamlo Bhukampam (K. Balachandar) 1980". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Thathaiah Prema Leelalu (B.V. Prasad) 1980". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Ekalavya (Vijay Reddy) 1982". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Palnati Simham (A. Kodandarami Reddy) 1985". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Lady Doctor (Rajendra Singh) 1985". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "O Prema Katha (Rajasri (Writer)) 1987". ఇండియన్ సినిమా. Retrieved 2 September 2022.