కలసి ఉంటే కలదు సుఖం

1961 సినిమా

కలసి ఉంటే కలదు సుఖం 1961 లో తాపీ చాణక్య దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో ఎన్. టి. రామారావు, సావిత్రి, ఎస్. వి. రంగారావు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని వై. రామకృష్ణ ప్రసాద్, సి. వి. ఆర్. ప్రసాద్ శ్రీ సారధి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ మాటలు రాశాడు. మాస్టర్ వేణు సంగీతం అందించాడు.

కలసి ఉంటే కలదు సుఖం
Kalasi-Vunte-Kaladu-Sukham.jpg
దర్శకత్వంతాపీ చాణక్య
కథా రచయితఆచార్య ఆత్రేయ (మాటలు), కొసరాజు రాఘవయ్య, శ్రీశ్రీ (పాటలు)
నిర్మాతవై. రామకృష్ణ ప్రసాద్, సి. వి. ఆర్. ప్రసాద్
తారాగణంనందమూరి తారక రామారావు,
సావిత్రి,
యస్వీ రంగారావు
ఛాయాగ్రహణంయూసాఫ్ మూల్జీ
కూర్పుఎ. సంజీవి
సంగీతంమాస్టర్ వేణు
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1961 సెప్టెంబరు 8 (1961-09-08)
సినిమా నిడివి
192 ని.
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

పాటలుసవరించు

  1. కలసివుంటే కలదుసుఖం - ఘంటసాల, పి.సుశీల
  2. తొండమునేక దంతమును (పద్యం) - ఘంటసాల
  3. నవరాల తండ్రి - ఘంటసాల
  4. బంగారం భద్రాద్రి రామయ్య కొలువున్న మనదేశం - ఘంటసాల, రాఘవులు, పి.సుశీల
  5. మేలిమి బంగారు - పి.సుశీల
  6. ముద్దబంతి పూలు బెట్టి - రచన: కొసరాజు రాఘవయ్య; గానం: ఘంటసాల, పి.సుశీల

మూలాలుసవరించు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.