కలియుగ కృష్ణుడు

కలియుగ కృష్ణుడు 1986 లో విడుదలైన తెలుగు భాషా యాక్షన్ చిత్రం నందమూరి బాలకృష్ణ, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు. రావు గోపాలరావు ప్రతినాయకునిగా నటించారు. ఈ చిత్రానికి కె. మురళి మోహన రావు దర్శకత్వం వహించాడు. ఎం. డి. సుందర్ కథకు చిత్రానువాదం కూడా రాశాడు. ఈ సినిమాకు పరుచురి సోదరులు సంభాషణలు రాశారు. విశ్వశాంతి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని చలపతిరావు, ఎ. కె. వి. ప్రసాద్ లు నిర్మించారు. దీనికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా రికార్డ్ చేయబడింది.[1][2]

కలియుగ కృష్ణుడు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. మురళి మోహన్ రావు
తారాగణం బాలకృష్ణ,
శారద,
రాధ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ విశ్వశాంతి ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
 • చుక చుకలలేడి ,రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
 • బంగారు తోటలో , రచన: వేటూరి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
 • కొంగు కొంగు ముడిపడ్డక , రచన :వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,పి సుశీల
 • రంభ రంభ , రచన: వేటూరి, గానం.పిసుశీల, ఎస్ జానకి
 • జాబిలి ఉట్టికొట్టే , రచన: వేటూరి, గానం.పులపాక సుశీల .

సాంకేతిక వర్గం

మార్చు
 • ఆర్ట్: తోట తరణి, హేమచందర్
 • నృత్యాలు: రఘురామ్
 • స్టిల్స్: సంతోష్ కుమార్
 • పోరాటాలు: సూపర్ సుబ్బరాయణ
 • సంభాషణలు: పరుచురి బ్రదర్స్
 • సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
 • నేపథ్య గానం: ఎస్పీ బాలు, పి. సుశీల, ఎస్. జానకి
 • సంగీతం: చక్రవర్తి
 • స్టోరీ: ఎం. డి. సుందర్
 • కూర్పు: నరసింహారావు
 • ఛాయాగ్రహణం: నందమూరి మోహనా కృష్ణ
 • నిర్మాత: ఎ.కె.వి. ప్రసాద్, చలపతి రావు
 • చిత్రానువాదం - దర్శకుడు: కె. మురళి మోహనా రావు
 • నిర్మాణ సంస్థ: విశ్వశాంతి ఎంటర్ప్రైజెస్
 • విడుదల తేదీ: 19 సెప్టెంబర్ 1986

మూలాలు

మార్చు
 1. "Titles". The Cinebay. Archived from the original on 2021-01-25. Retrieved 2020-08-23.
 2. "Kaliyuga Krishnudu (1986)". Indiancine.ma. Retrieved 2020-08-23.