కలిసుంటే 2006, ఫిబ్రవరి 10వ తేదీన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] విష్ణువర్ధన్ దర్శకత్వంలో నవదీప్, ఆర్య, సమీక్ష నటించిన అరింతుమ్ అరియమళుమ్ అనే తమిళ సినిమా దీనికి మూలం.

కలిసుంటే
సినిమా పోస్టర్
దర్శకత్వంవిష్ణువర్ధన్
రచనవిష్ణువర్ధన్
స్క్రీన్ ప్లేవిష్ణువర్ధన్
నిర్మాతమారుపూడి శ్రీనివాసరావు
తారాగణంనవదీప్
ఆర్య
సమీక్ష
ఛాయాగ్రహణంనీరవ్ షా
కూర్పుఎ.శ్రీకర్ ప్రసాద్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
టెన్ మీడియా లిమిటెడ్
విడుదల తేదీ
10 ఫిబ్రవరి 2006 (2006-02-10)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
క్ర.సం పాట గాయకులు రచన
1 "ఏరా ఏరా" రంజిత్, సుజాత శివగణేష్
2 "నా కళ్ళల్లో, గుండెల్లో" యువన్ శంకర్ రాజా, నితీష్ గోపాలన్
3 "కొంచెం కొంచెం" మహువా కంబట్, బృందం
4 "జిల్ జిల్ వానా" సత్యన్, చిన్మయి
5 "ధీమ్‌తనక ధీమ్‌తనక" అనుష్క మన్‌చందా, ప్రేమ్‌జీ

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Kalisunte (Vishnuvardhan) 2006". ఇండియన్ సినిమా. Retrieved 25 October 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=కలిసుంటే&oldid=4209232" నుండి వెలికితీశారు