ఆదిత్య మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2003లో తమిళంలో విడుదలైన 'ఆంజనేయ'​ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషా చిత్రాల్లో నటించాడు.[1]

ఆదిత్య మీనన్
జననం
అనిల్ మీనన్

(1974-04-06) 1974 ఏప్రిల్ 6 (వయసు 50)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2003 - ప్రస్తుతం
ఎత్తు6 ఫీట్ 4 ఇంచ్

నటించిన సినిమాలు

మార్చు
నటుడిగా
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర
2003 ఆంజనేయ శివ తమిళ్
జయ్ జయ్ శివరాం
వామనాపురం బస్సు రూట్ కరిపిడి గోపి మలయాళం
2004 వాంటెడ్ గురు
మంబాజక్కలం డా. రఘురాం
ఛత్రపతి శివ తమిళ్
నేరంజా మనసు ఇన్స్పెక్టర్ ఆదిత్య
2005 బెన్ జాన్సన్ వెట్టుకోడం వేలాయుధన్ మలయాళం
బస్సు కండక్టర్ ఎసై సాజన్ జార్జ్
అఱిన్తుమ్ అరియమాలుం ఏసీపీ త్యాగరాజన్ తమిళ్
దాస్ అన్వార్
2006 ఆతి అబ్దుల్లా
కేడి ఆది
వత్తరాం ఇన్స్పెక్టర్
పోయ్ విష్ణు
కీళుక్కుమ్ కిలుకిలుక్కుమ్ శివచంద్ర పనిక్కేర్ మలయాళం
రాష్ట్రం అమిర్ భాయ్
పచ్చాకుతీరా టెర్రరిస్ట్
భార్గవ చరిత మూనం గంధం మరియప్పన్
చాకో రంధామం పరిచేందు గోపి
2007 నాన్మ పరమశివం
బిల్లా అనిల్ మీనన్ తమిళ్
2008 ఇంబా ఆదిత్య
తిరుత్తం
2009 విల్లు రాక
బిల్లా ఆదిత్య తెలుగు
కుళిర్ 100° తమిళ్
టి ఎన్ 07 AL 4777 అడ్వకేట్ శేషాద్రి
2010 కనగావెల్ కాకా కరుణాకరన్
సింగం వైకుంఠం
పున్నమి నాగు పోలీస్ ఆఫీసర్
ఆత్తనాయగాన్ చంద్రన్
సింహ గోపి తెలుగు
రిథమ్ మలయాళం
థాంథాన్ని అన్వార్ అలీ
అగైన్ కాసర్గోడ్ ఖదీర్ భాయ్ అలీ ఖాన్
2011 కలెక్టర్ జాన్ విల్లియమ్స్
మనుష్యమృగం కమల్ పశ
రా రా ధన తమిళ్
నాన్ శివనాగిరెన్
తిమిరాటం
సిగప్పు నిజల్
క్షేత్రం విశ్వనాధ రాయులు తెలుగు
దూకుడు శివయ్య
అధినాయకుడు రామప్ప సోదరుడు
2012 కృష్ణం వందే జగద్గురుం రామమూర్తి నాయుడు
ఈగ సుదీప్ బిజినెస్ పార్టనర్
నాన్ ఈ తమిళ్
2013 ఓడుతాళం
మిర్చి బాబాయ్ తెలుగు
బాద్‍షా గణేష్
జై శ్రీరామ్ ఆదినారాయణ
బలుపు నానాజీ సోదరుడు
ఓనాయుమ్ ఆట్టుక్కుట్టియుమ్ యువ తమిళ్
భాయ్ మున్నా తెలుగు
2014 అంత సీన్ లేదు ఇన్స్పెక్టర్
పవర్ ఏసీపీ గౌతమ్
శివాజీ నగర్ ఆదిత్య కన్నడ
2015 లయన్ బెనర్జీ తెలుగు
మై హూ పార్ట్ -టైం కిల్లర్ రజనీకాంత్ హిందీ [2]
ఎలి జి. మోహన్ రాజ్ తమిళ్
రుద్రమదేవి మురారిదేవుడు తెలుగు
పండగ చేస్కో విలన్
2016 జాగ్వార్ సోమనాథ్ ప్రసాద్ కన్నడ \ తెలుగు
నిర్ ముగం తమిళ్
2017 నేనోరకం తెలుగు
కొలరా ఇన్స్పెక్టర్ శివకుమార్ కన్నడ
బాలకృష్ణుడు రవీందర్ రెడ్డి తెలుగు
2018 అజ్ఞాతవాసి సీతారాం అనుచరుడిగా
అమర్ అక్బర్ ఆంటోని సాబు మీనన్
బ్లఫ్ మాస్టర్ పశుపతి
ఇదం జగత్ డా. శ్రవణ్
2019 సీతారామ కల్యాణ విశ్వ కన్నడ
ఇదం జగత్ రాజన్న తెలుగు
గుణ 369 రాధా
వెంకీ మామ మేజర్ అజయ్ అహుజా
మార్కెట్ రాజా ఎం.బి.బి.ఎస్ దాసప్పన్ తమిళ్
2021 నాట్యం తెలుగు
2022 హరి హర వీరమల్లు తెలుగు
కెప్టెన్ తమిళ్ \ తెలుగు
డబ్బింగ్ ఆర్టిస్ట్
సంవత్సరం సినిమా పేరు నటుడు భాషా ఇతర
2020 దర్బార్ సునీల్ శెట్టి తమిళం

మూలాలు

మార్చు
  1. Sakshi (12 February 2017). "నాతోనే గేమ్సా?!". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
  2. Sakshi (28 March 2014). "నేనే రజనీకాంత్!". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.