కలెక్టర్ విజయ
విజయ నిర్మల దర్శకత్వంలో 1988లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
కలెక్టర్ విజయ 1988, ఏప్రిల్ 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ విజయకృష్ణ మూవీస్ పతాకంపై ఎస్. రామానంద్, ఎస్. రవికుమార్, ఎస్. రఘునాథ్ నిర్మాణ సారథ్యంలో విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ నిర్మల, మాగంటి మురళీమోహన్, విజయ నరేష్ నటించగా, రమేష్ నాయుడు, బప్పీలహరి, కృష్ణ-చక్ర సంగీతం అందించారు.[1][2]
కలెక్టర్ విజయ | |
---|---|
![]() కలెక్టర్ విజయ సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | విజయ నిర్మల |
రచన | గిరిజ శ్రీభగవాన్ (కథ), త్రిపురనేని మహారథి (మాటలు) |
నిర్మాత | ఎస్. రామానంద్, ఎస్. రవికుమార్, ఎస్. రఘునాథ్ |
తారాగణం | విజయ నిర్మల, మాగంటి మురళీమోహన్, విజయ నరేష్ |
ఛాయాగ్రహణం | పుష్పాల గోపికృష్ణ |
కూర్పు | ఆదుర్తి హరనాథ్ |
సంగీతం | రమేష్ నాయుడు, బప్పీలహరి, కృష్ణ-చక్ర |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయకృష్ణ మూవీస్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 1, 1988 |
సినిమా నిడివి | 144 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: విజయ నిర్మల
- సమర్పణ: కృష్ణ
- నిర్మాత: ఎస్. రామానంద్, ఎస్. రవికుమార్, ఎస్. రఘునాథ్
- కథ: గిరిజ శ్రీభగవాన్
- మాటలు: త్రిపురనేని మహారథి
- సంగీతం: రమేష్ నాయుడు, బప్పీలహరి, కృష్ణ-చక్ర
- ఛాయాగ్రహణం: పుష్పాల గోపికృష్ణ
- కూర్పు: ఆదుర్తి హరనాథ్
- నిర్మాణ సంస్థ: శ్రీ విజయకృష్ణ మూవీస్
పాటలు
మార్చు- నీవు చెంత చేరితే (03:57)
- సిరిమల్లె దండలు (03:49)
- అమ్మమ్మో లవ్ అయిందే (03:21)
మూలాలు
మార్చు- ↑ "Collector Vijaya (1988)". Indiancine.ma. Retrieved 2020-08-22.
- ↑ "Collector Vijaya on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2020-08-22.