కల్కి (2019 సినిమా)
కల్కి 2019లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా రాజశేఖర్, అదా శర్మ, నందిత శ్వేత, పూజిత పొన్నాడ లు ప్రధాన పాత్రలలో నటించారు.[1][2][3]
తారాగణం
మార్చు- రాజశేఖర్ కల్కి ఐపిఎస్‌గా
- అదా శర్మ డాక్టర్ పద్మగా
- నందిత శ్వేత అసిమా ఖాన్
- రాహుల్ రామకృష్ణ రిపోర్టర్ దేవ దత్తా
- పూజిత పొన్నాడ SI పాలపిట్టగా
- నాజర్, సాంబశివుడుగా
- అశుతోష్ రాణా నర్సప్పగా
- జయప్రకాష్ అడ్వకేట్ కబీర్ ఖాన్, అసిమా ఖాన్ తండ్రి
- చరణదీప్ SI యాద్గిరిగా
- సిద్ధు జొన్నలగడ్డ శేఖర్ బాబుగా
- షత్రు పెరుమాళ్ళు
- పద్మ తండ్రిగా దేవీ ప్రసాద్
- వేణుగోపాల్
- వెన్నెల రామరావు
- డిఎస్ రావు
- అమిత్ శర్మ
- సతీష్ (బంటీ)
- గౌతమ్ రాజు డాక్టర్‌గా
- స్కార్లెట్ మెలిష్ విల్సన్ ఐటెమ్ నంబర్ "హార్న్ పోమ్ పోమ్ ఓకే ప్లీజ్"
మూలాలు
మార్చు- ↑ "Kalki: The Dr Rajasekhar starrer to release on June 28". Times of India. 10 June 2019. Retrieved 26 June 2019.
- ↑ The News Minute (28 June 2019). "'Kalki' review: A smart investigative thriller where story is the hero". The News Minute (in ఇంగ్లీష్). Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
- ↑ Sakshi (28 June 2019). "'కల్కి' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.