కళవర్ కింగ్
(కళావర్ కింగ్ నుండి దారిమార్పు చెందింది)
కళవర్ కింగ్, 2010 ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాసరావు దమ్మలపూడి, ఎం. చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ దర్శకత్వం వహించాడు.[2] ఇందులో నిఖిల్ సిద్ధార్థ్, శ్వేతా బసు ప్రసాద్ నటించగా, ఆర్. అనిల్ సంగీతం అందించాడు.[3][4] ఈ చిత్రాన్ని తమిళంలో ఇదే దర్శకుడు ఎథాన్ గా రీమేక్ చేశారు. ఇది 2017లో జగ్గేష్ దర్శకత్వంలో మెల్కోట్ మంజాగా కన్నడలో రీమేక్ చేయబడింది.
కళావర్ కింగ్ (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎల్. సురేష్ |
---|---|
నిర్మాణం | శ్రీనివాసరావు దమ్మలపూడి, ఎం. చంద్రశేఖర్ |
తారాగణం | నిఖిల్ సిద్ధార్థ్, శ్వేతా బసు ప్రసాద్ |
ఛాయాగ్రహణం | పి. బాల మురుగన్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | సాయికృష్ణ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 26 ఫిబ్రవరి 2010 |
నిడివి | 138 నిముషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటవర్గం
మార్చు- నిఖిల్ సిద్ధార్థ్ (రాజేష్)
- శ్వేతా బసు ప్రసాద్ (శృతి)
- అజయ్ (నరేందర్)
- వై. కాశీ విశ్వనాథ్ (రాజేష్ తండ్రి)
- ప్రగతి (రాజేష్ తల్లి)[5]
- ఆలీ
- సుమన్ శెట్టి
- రఘుబాబు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- వేణుమాధవ్ (వీరసింహాం)
- ఆహుతి ప్రసాద్
- దువ్వాసి మోహన్
పాటలు
మార్చుUntitled | |
---|---|
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "దూల తీరిందా (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | బాబా సెహగల్ | 1:44 | ||||||
2. | "దే తడి (రచన: కృష్ణ చైతన్య)" | అంతోని, సోను కక్కర్ | 4:11 | ||||||
3. | "ఇదే ఇదే (రచన: కృష్ణ చైతన్య)" | జోయి బరా, శ్రావణ భార్గవి | 4:12 | ||||||
4. | "వీడే వీడే (రచన: వనమాలి)" | జోయి బరా, సాగరి పివి | 3:44 | ||||||
5. | "ఆ బుగ్గ (రచన: కృష్ణ చైతన్య)" | బాబా సెహగల్, సోను కక్కర్ | 4:05 | ||||||
17:56 |
మూలాలు
మార్చు- ↑ "Kalavar King (2010)". FilmiBeat. Retrieved 2021-04-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Arikatla, Venkat (2010-02-26). "kalavar king review". greatandhra.com. Retrieved 2021-04-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Kalavar King Review". www.123telugu.com. Retrieved 2021-04-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Kalavar King Review". www.123telugu.com. Retrieved 2021-04-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-02-21. Retrieved 2021-04-03.