కళ్యాణ్ దేవ్ కానుగంటి భారతీయ నటుడు. తెలుగు సినిమాకు చెందిన ఆయన విజేత (2018) చిత్రంతో కథానాయకుడిగా అరంగేట్రం చేసాడు.[2]

కళ్యాణ్ దేవ్
జననం
కళ్యాణ్ దేవ్ కానుగంటి

(1990-02-11) 1990 ఫిబ్రవరి 11 (వయసు 34)[1]
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
శ్రీజ కొణిదెల
(m. 2016)
పిల్లలు2
తల్లిదండ్రులు
 • కెప్టెన్ కిషన్ (తండ్రి)

కెరీర్ మార్చు

కళ్యాణ్ దేవ్ 2018లో మాళవిక నాయర్‌తో కలిసి విజేత చిత్రంతో నటుడుగా కెరీర్ మొదలుపెట్టాడు.[3] అదే సంవత్సరం ఆయన పులి వాసు దర్శకత్వంలో తన రెండవ చిత్రం సూపర్ మచ్చి సంతకం చేసాడు.[4] అయితే అనేక మార్లు వాయిదా పడుతూ, ఈ చిత్రం జనవరి 2022లో థియేటర్లలో విడుదలైంది.[5][6] ఆయన తదుపరి చిత్రం కిన్నెరసాని డిసెంబర్ 2020లో చిత్రీకరణ ప్రారంభించినప్పటికీ, అది కూడా ఆలస్యంగా జూన్ 2022లో జీ5లో విడుదలైంది.[7][8][9]

2021లో, శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రంలో ఆయన నటిస్తున్నాడు. ఆయన సరసన అవికా గోర్ నటిస్తోంది.[10]

వ్యక్తిగత జీవితం మార్చు

2016 మార్చి 28న కళ్యాణ్ దేవ్ ప్రముఖ నటుడు చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెలని వివాహం చేసుకున్నాడు.[11][12][13]వీరికి నావిష్క అనే కుమార్తె ఉంది.[14]

ఫిల్మోగ్రఫీ మార్చు

సంవత్సరం సినిమా పాత్ర నోట్స్ మూలాలు
2018 విజేత రామ్ అరంగేట్రం [15]
2022 సూపర్ మచ్చి రాజు [16]
కిన్నెరసాని వెంకట్ [17]

గుర్తింపు మార్చు

సంవత్సరం పురస్కారం విభాగం సినిమా ఫలితం
2018 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ బెస్ట్ మేల్ డిబట్ - తెలుగు విజేత విజేత

మూలాలు మార్చు

 1. "కళ్యాణ్ దేవ్ బర్త్‌డే: రొమాంటిక్ పిక్ షేర్ చేసిన శ్రీజ.. ఈ జీవితానికి ఇది చాలట!".
 2. "Kalyaan Dhev, Rhea Chakraborty's 'Super Machi' to release on OTT? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 21 May 2021. Retrieved 2021-07-09.{{cite news}}: CS1 maint: url-status (link)
 3. "Vijetha Movie Review {2/5}: This could've been an engaging ride if only different choices were made", The Times of India, retrieved 2021-07-09
 4. "Chiranjeevi's son-in-law signs his second film with a newcomer - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 23 November 2018. Retrieved 2021-07-09.{{cite news}}: CS1 maint: url-status (link)
 5. "Kalyaan Dhev, Rhea Chakraborty's 'Super Machi' to release on OTT?". The Times of India. 2021-05-21.{{cite web}}: CS1 maint: url-status (link)
 6. "Kalyaan Dhev's 'Super Machi' Joins List Of Sankranth Releases". Outlook India. 2 Jan 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
 7. "Kinnerasaani motion poster out: Kalyan Dhev's film promises to be an intense drama - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 11 February 2021. Retrieved 2021-07-09.{{cite news}}: CS1 maint: url-status (link)
 8. Jha, Lata (2022-06-10). "ZEE5 to stream Telugu film 'Kinnerasani' on 10 June". Mint (in ఇంగ్లీష్). Retrieved 2022-06-22.
 9. Jha, Lata (2022-06-10). "ZEE5 to stream Telugu film 'Kinnerasani' on 10 June". Mint (in ఇంగ్లీష్). Retrieved 2022-06-22.
 10. Telugu, TV9 (2021-02-11). "ఆశ్యర్యం.. చిరంజీవి చిన్న కూతురు భర్త చిత్రానికి దర్శకత్వం వహించిందోచ్..." TV9 Telugu. Retrieved 2021-07-09.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)
 11. "Sreeja wedding: Chiranjeevi's daughter marries Kalyan". Hindustan Times (in ఇంగ్లీష్). 2016-03-28. Retrieved 2021-07-09.{{cite web}}: CS1 maint: url-status (link)
 12. "Chiranjeevi's daughter's wedding set for March 28". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2016-02-19. Retrieved 2021-07-09.{{cite web}}: CS1 maint: url-status (link)
 13. Parande, Shweta (2016-03-27). "Chiranjeevi's daughter's wedding: All about Sreeja's second wedding". India News, Breaking News | India.com (in ఇంగ్లీష్). Retrieved 2021-07-09.
 14. "Meet Chiranjeevi's granddaughter Navishka! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 2019-01-21. Retrieved 2022-06-28.
 15. "Chiranjeevi's son-in-law Kalyaan Dhev makes a confident debut with Vijetha. See his first look". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-05-26. Retrieved 2019-07-03.
 16. "Kalyaan Dhev's film is titled 'Super Machi'". Indiaglitz. 26 October 2019.
 17. "Kinnerasaani motion poster out: Kalyan Dhev's film promises to be an intense drama - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 11 February 2021. Retrieved 2021-07-09.{{cite news}}: CS1 maint: url-status (link)