కాకతీయ నగర్ (హైదరాబాదు)
తెలంగాణలోని సికింద్రాబాద్ సమీపంలోని నేరెడ్‌మెట్ లోని పురాతన కాలనీలలో ఒకటి.
కాకతీయ నగర్, తెలంగాణలోని సికింద్రాబాద్ సమీపంలోని నేరెడ్‌మెట్ లోని పురాతన కాలనీలలో ఒకటి. ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజ్‌గిరి మండలం పరిధిలోకి వస్తుంది.[2] ప్రస్తుతం హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని మల్కాజ్‌గిరి సర్కిల్ లో ఉంది. ఈ ప్రాంత శాంతిభద్రతలు నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి.[3]
కాకతీయ నగర్ | |
---|---|
నేరెడ్‌మెట్ లోని కాలనీ | |
Coordinates: 17°28′32″N 78°32′30″E / 17.4756244°N 78.5416970°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
విస్తీర్ణం | |
• Total | 2 కి.మీ2 (0.8 చ. మై) |
Elevation | 50 మీ (160 అ.) |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 056[1] |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ఇక్కడి ప్రాంతాలు
మార్చు- పశ్చిమ కాకతీయ నగర్
- తూర్పు కాకతీయ నగర్
- దీన్‌దయాల్ నగర్
- రాధాకృష్ణ నగర్ కాలనీ
- ఆర్కేహెచ్ కాలనీ
- అంబేద్కర్ నగర్
- సమతాన్
- వినోభానగర్
- తారకరామ నగర్
- హిల్ కాలనీ
- శివసాయి నగర్
- సైనిక్ విహార్
- జెకె కాలనీ
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కాకతీయ నగర్ మీదుగా నగరంలోని ఇసిఐఎల్ ఎక్స్ రోడ్డు, సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ప్రాంతాల మధ్య బస్సు సౌకర్యం ఉంది.[4]
పాఠశాలలు
మార్చు- కైరాలి విద్యా భవన్[5]
- లిటిల్ పెర్ల్స్ హైస్కూల్
- సెయింట్ సాయి గ్రామర్ హైస్కూల్
- శ్రీ నాగేంద్ర హై స్కూల్, దీన్‌దయాల్ నగర్
- సెయింట్ మార్క్స్ గ్రామర్ హైస్కూల్, దీన్‌దయాల్ నగర్
- పాషా పబ్లిక్ స్కూల్
ప్రార్థన స్థలాలు
మార్చు- శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, కాకతీయ నగర్
- శ్రీ విజయ వినాయక పంచాయతీ దేవస్థానం, దీన్‌దయాల్ నగర్
- సాయిబాబా దేవాలయం, సమతానగర్
- సీఎస్ఐ చర్చి
- జిసిబిసి చర్చి
- అంబేద్కర్ నగర్ మసీదు
మూలాలు
మార్చు- ↑ http://www.whatpincode.com/neredmet-kakatiya-nagar-ranga-reddy-pin-code-is-500056/[permanent dead link]
- ↑ "Kakatiya Nagar". www.onefivenine.com. Retrieved 2021-01-28.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Rachakonda Police Commissionerate". www.rachakondapolice.telangana.gov.in. Retrieved 2021-01-28.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-28.
- ↑ Keerthana .B. "A weapon to change the world for better". Telangana Today. Retrieved 2021-01-28.
{{cite web}}
: CS1 maint: url-status (link)