మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా లోని శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో మల్కాజ్ గిరి మండలం ఒక్కటే ఉంది. ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పడింది.

నియోజకవర్గపు గణాంకాలుసవరించు

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,87,069
  • ఓటర్ల సంఖ్య [1] (ఆగస్టు 2008 సవరణ జాబితా ప్రకారము) :3,00,353

ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
ఆకుల రాజేంద‌ర్ చింతల కనకారెడ్డి మైనంపల్లి హన్మంతరావు [2]


సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ఓట్లు ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ ఓట్లు మెజారిటీ
2009 ఆకుల రాజేంద‌ర్ కాంగ్రెస్ పార్టీ 56629 చింతల కనకారెడ్డి ప్రజారాజ్యం పార్టీ 47434 9195
2014 చింతల కనకారెడ్డి టిఆర్ఎస్ 77132 ఎన్. రామచందర్ రావు భారతీయ జనతా పార్టీ 74364 2768
2018 మైనంపల్లి హన్మంతరావు టిఆర్ఎస్ 114149 ఎన్. రామచందర్ రావు భారతీయ జనతా పార్టీ 40451 73698[2]

చిత్రమాలికసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
  2. 2.0 2.1 News18. "Malkajgiri Assembly constituency (Telangana): Full details, live and past results". Archived from the original on 11 ఏప్రిల్ 2019. Retrieved 23 July 2021. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Malkajgiri Assembly constituency (Telangana): Full details, live and past results" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు