కాకపోరా రైల్వే స్టేషను

కాకపోరా రైల్వే స్టేషను భారతీయ రైల్వే యొక్క ఉత్తర రైల్వే నెట్వర్క్ జోను లోను ఒక స్టేషను. ఇది పుల్వామా జిల్లా లోని నాలుగు స్టేషన్లలో ఒకటి. అలాగే అవంతిపురా, పాంపోర్, పంచగాం ఇతర మూడు స్టేషన్లుగా ఉన్నాయి.[1]

కాకపోరా రైల్వే స్టేషను
Kakapora railway station
భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationపుల్వామా, జమ్మూ కాశ్మీరు
భారత దేశం
Coordinates33°57′11″N 74°54′49″E / 33.9531°N 74.9136°E / 33.9531; 74.9136
Elevation1594.966
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుఉత్తర రైల్వే
లైన్లుజమ్మూ-బారాముల్లా రైలు మార్గము
నిర్మాణం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుKAPE
జోన్లు ఉత్తర రైల్వే
డివిజన్లు ఫిరోజ్‌పూర్
History
Opened2013
విద్యుత్ లైనుకాదు
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
Location
కాకపోరా రైల్వే స్టేషను Kakapora railway station is located in India
కాకపోరా రైల్వే స్టేషను Kakapora railway station
కాకపోరా రైల్వే స్టేషను
Kakapora railway station
Location within India
కాకపోరా రైల్వే స్టేషను Kakapora railway station is located in Jammu and Kashmir
కాకపోరా రైల్వే స్టేషను Kakapora railway station
కాకపోరా రైల్వే స్టేషను
Kakapora railway station
కాకపోరా రైల్వే స్టేషను
Kakapora railway station (Jammu and Kashmir)

స్థానం

మార్చు

శ్రీనగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్వామా జిల్లా లోని కాకోపోరా యొక్క నోటిఫైడ్ ప్రాంతంలో ఈ స్టేషను ఉంది.[2]

చరిత్ర

మార్చు

ఈ స్టేషనును జమ్మూ-బారాముల్లా రైలు మార్గము మెగాప్రాజెక్ట్ లోని భాగంగా నిర్మించారు. ఇది కాశ్మీర్ లోయతో పాటుగా మిగిలిన భారతీయ రైల్వే నెట్వర్క్‌తో అనుసంధానించడానికి ఉద్దేశించబడింది.

స్టేషను రూపకల్పన

మార్చు

ఈ మెగా ప్రాజెక్టులో ప్రతి ఇతర స్టేషను మాదిరిగానే, ఈ స్టేషన్లో కూడా కాశ్మీరీ కలప నిర్మాణంతో, రాయల్ కోర్ట్ యొక్క ఉద్దేశించిన వాతావరణంతో ఇది స్టేషను యొక్క స్థానిక పరిసరాలతో పాటుగా పూర్తి చేయడానికి రూపొందించబడింది. బారాముల్లా రైల్వే స్టేషనులో ఎక్కువగా ఉర్దూ, ఇంగ్లీష్, హిందీల భాషలలో వ్రాయబడి ఉంటుంది.

ఇవి కూడా చూడండి

మార్చు
  • అనంత్‌నాగ్ రైల్వే స్టేషను

మూలాలు

మార్చు